Be Cautious Of Fake ‘KBC 9? Registrations, Warns Amitabh Bachchan

Be cautious of fake kbc 9 registrations big b

amitabh bachchan, amitabh bachchan singing, kaun banega crorepati, kbc, kbc 9, reality shows, telly belly, kbc scam, kbc fake calls, bollywood, entertainment news, Big B, Kaun Banega Crorepati, quiz master, small screen

Megastar Amitabh Bachchan, who tasted success as quiz master on the small screen with “Kaun Banega Crorepati”, has asked his fans and followers to be cautious against scams running in the name of the ninth season of the popular reality game show.

అభిమానులు వారి నుంచి జాగ్రత్తా వుండండీ

Posted: 07/12/2015 07:27 PM IST
Be cautious of fake kbc 9 registrations big b

బిగ్: బి అమితాబ్ బచ్చన్ మరోమారు తన అభిమానులను హెచ్చరించారు. అదేంటి హెచ్చరించడం ఏంటీ అంటున్నారా..? ఇటీవల తన స్నేహితుడి అంత్యక్రియలకు హాజరైన అమితాబ్ కు తన అభిమానులు సెల్పీలతో తనను చుట్టుముట్టడం చికాకు తెల్పించడంతో ఆయన చికాకు పడ్డారు. దీంతో సెల్పీలతో విపరీత ధోరణిలకు పాల్పడకండి, సంఘం, సమాజం, సంప్రదాయాలకు విలువను ఇవ్వండీ అంటూ చెప్పిన అమితాబ్ మరోమారు తన అభిమానులను హచ్చరించారు. ఈ సారి ఎందుకు అంటారా..? మీ మేలు కోరే అమితాబ్ మిమల్ని హెచ్చరించారు.

అమితాబ్ క్విజ్ మాస్లారుగా వస్తున్న పాపులర్ గేమ్ షో కౌన్ బనేగా కోరడ్ పతి. అయితే తాజాగా, కెబిసి 9 పేరుతో జరుగుతున్న మోసం పట్ల అప్రమత్తంగా వుండాలని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన అభిమానులను హెచ్చరించారు. కేబిసీ 9 రిజిస్ట్రేషన్ల పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ఇంకా ఫైనలైజ్ కాలేదని అమితాబ్ స్పష్టం చేశారు. అయితే అప్రమత్తంగా లేని అభిమానులు నకిలీల వలలో పడి మోసపోవద్దని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులకు సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Kaun Banega Crorepati  KBC 9  

Other Articles