Hansika supports to Simbu vaalu film

Hansika supports to simbu vaalu film

Hansika supports to Simbu vaalu, Hansika again romance with Simbu, Hansika again pairup with Simbu, Hansika with Simbu, Hansika again join in vaalu, Simu latest news, Simu vaalu movie news, Simu hansika, hansika latest news, hansika movies, hansika movie updates, hansika

Hansika supports to Simbu vaalu film: Simbu, Hansika upcoming film vaalu. this film will be release on 17 july. Hansika supports to vaalu film.

శింబుపై మాజీ ప్రియురాలి భారీ నమ్మకం

Posted: 07/11/2015 10:21 AM IST
Hansika supports to simbu vaalu film

తమిళ మాజీ లవ్ బర్డ్స్ శింబు, హన్సిక జంటగా నటించిన ‘వాలు’ చిత్రం గతకొద్ది కాలంగా విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ‘వాలు’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కానీ ఒక్క పాట ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ విషయంపై అప్పట్లో హన్సిక చాలా గందరగోలమే చేసింది. ఈ సినిమా సమయంలోనే శింబు, హన్సికలు ప్రేమలో పడ్డారు.

ఆ తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఏవో కొన్ని కారణాల వల్ల మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే ‘వాలు’ సినిమాలో ఇంకొక పాట షూటింగ్ మిగిలిపోయింది. గతకొద్ది నెలలుగా ఎడమొహం, పెడమొహంగా వుంటున్న శింబు, హన్సికలు మళ్లీ కలవబోతున్నట్లుగా కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Hansika  Simbu  Supports  Vaalu  kollywood news  trailer  

Other Articles