Baahubali Hindi Satellite Rights creates All time records

Baahubali hindi satellite rights creates all time records

Baahubali Hindi Satellite Rights creates All time records, Baahubali Hindi Satellite Rights, Baahubali Hindi Satellite Rights sold, Baahubali movie hindi rights, Baahubali movie reviews, Baahubali public talk, Baahubali movie stills, Baahubali posters, Baahubali ratings, Baahubali hindi reviews, Baahubali

Baahubali Hindi Satellite Rights creates All time records: SS Rajamouli latest block buster film Baahubali. Baahubali film released yesterday. Baahubali Hindi Satellite Rights creates All time records.

ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన బాహుబలి రైట్స్

Posted: 07/11/2015 09:40 AM IST
Baahubali hindi satellite rights creates all time records

‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తే.. సినిమా విడుదలైన కొన్ని క్షణాలకు ఒక్కొక్క రికార్డులు బద్ధలవుతున్నాయి.

‘బాహుబలి’ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహర్ విడుదల చేసారు. ఈ సినిమా విడుదలైన కొద్ది క్షణాలకే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. బాహబలి శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ హిందీ ఛానెల్ సోని పిక్స్ వారు అక్షరాల 17 కోట్లకు సొంతం చేసుకున్నారు.

ఒక తెలుగు డబ్బింగ్ సినిమా శాటిలైట్ రైట్స్ ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం ఆల్ టైం రికార్డ్ అని అంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. మొత్తానికి ‘బాహుబలి’ సినిమా ఖాతాలో ఓ భారీ రికార్డు వచ్చిచేరిపోయింది. ఇక ఇంకెన్ని రికార్డులు బద్దలుకానున్నాయో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : Baahubali  Hindi  Satellite Rights  Prabhas  Tamannah  

Other Articles