Trisha Illana Nayanthara Movie Trailer in Baahubali

Trisha illana nayanthara movie trailer in baahubali

Trisha Illana Nayanthara Trailer in Baahubali Tamil Film, Trisha Illana Nayanthara Trailer, Prabhas Baahubali Release Trailer, Baahubali Dialogue Trailer, Ramya krishna Baahubali Dialogue Trailer, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Trisha Illana Nayanthara Movie Trailer in Baahubali: Studio Green - K.E. Gnanavel Raja proudly presents Baahubali a SS Rajamouli Film Releasing in Tamil on 10 July. Baahubali is an upcoming Indian movie that is simultaneously being shot in Telugu and Tamil. The film will also be dubbed in Hindi, Malayalam and in several other foreign languages. Watch the trailer of Trisha Illana Nayanthara starring G.V.Prakash Kumar in the lead role. Directed by Adhik Ravichandran, the film revolves around the life of a youngster troubled by love. The light hearted love story also stars Anandhi, Manisha Yadav & VTV Ganesh.

బాహుబలిలో త్రిష లేదంటే నయనతార హల్చల్

Posted: 07/11/2015 10:44 AM IST
Trisha illana nayanthara movie trailer in baahubali

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ‘బాహుబలి’ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ ‘బాహుబలి’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదల చేసారు.

తమిళంలో ‘బాహుబలి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు అయినటువంటి స్టూడియో గ్రీన్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేసారు. తమిళంలో ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ‘త్రిష ఇల్లానా నయనతార’(త్రిష లేదంటే నయనతార) చిత్ర ట్రైలర్ హల్చల్ చేస్తుంది. ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో ‘త్రిష ఇల్లానా నయనతార’ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు జివి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలయ్యింది. ఆనంది, మనీషాయాదవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్నిజయకుమార్ నిర్మిస్తున్నారు.

ఇందులో సిమ్రాన్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఆడియో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో తమ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించడానికి అవకాశం కల్పించినందుకు నిర్మాత కె.ఈ.జ్ఞానవేల్ రాజాకు ‘త్రిష ఇల్లానా నయనతార’ చిత్ర నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేసారు. తమిళంలో కూడా ‘బాహుబలి’ దుమ్మురేపుతోంది. అన్నిచోట్ల కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో భీభత్సం సృష్టిస్తుంది. మొత్తానికి తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో కూడా ‘బాహుబలి’ భారీగా దాడి చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Trisha Illana Nayanthara Trailer  Prabhas  SS Rajamouli  Trailers  Songs  

Other Articles