Puli | Vijay | first look poster | Trailer | Audio release date | Shruti haasan

Vijay puli movie telugu first look poster

Vijay Puli Movie Audio Release Date Confirmed, Vijay Puli Movie Release Date Confirmed, Vijay Puli movie post production updates, Vijay Puli release date, Vijay Puli movie stills, Vijay Puli news, Vijay Puli, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli trailers, Vijay Puli songs, Vijay Puli videos, Vijay Puli audio, Vijay Puli heroines, Vijay Puli teasers, Vijay Puli latest news, Vijay Puli latest stills, Vijay Puli latest updates, Vijay Puli movie details, Vijay Puli movie cast and crew, Vijay Puli online booking, Vijay Puli tickets, Vijay Puli show, Vijay Puli special show, Vijay Puli online booking, Vijay Puli movie latest posters, Vijay Puli posters, Vijay Puli, Hansika, Vijay Puli Hansika, Vijay Puli

Vijay Puli Movie Telugu First look poster: Vijay upcoming film Puli. Devi Sri Prasad Music. Audio release on 2 August. Shimbu devan direction. Shruti haasan, Hansika heroines. Sridevi kapoor, sudeep acts in key roles.

విజయ్ పులి ఫస్ట్ లుక్ పోస్టర్

Posted: 07/10/2015 06:00 PM IST
Vijay puli movie telugu first look poster

తమిళ హీరో విజయ్ నటించిన ‘తుపాకీ’ చిత్రం తెలుగులో అదే పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. అలాగే త్వరలోనే విజయ్ నటించిన మరో చిత్రం ‘జిల్లా’ కూడా అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. అయితే ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ‘పులి’ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే తమిళ ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. తమిళ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర తెలుగు వర్షెన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్ మీకోసం అందిస్తున్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

Vijay Puli Movie Telugu First look poster-02

శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రీదేవి కపూర్, కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సోషియో ఫాంటసీ తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 17న గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puli  Vijay  first look poster  Trailer  Audio release date  Shruti haasan  

Other Articles