Puri Jagannadh Loafer Movie Shooting Begins

Puri jagannadh loafer movie shooting begins

Puri Jagannadh Loafer Movie Shooting Started, Puri Jagannadh Loafer Movie Shooting Updates, Puri Jagannadh Varun Tej Movie Loafer, Varun Tej Movie Title Loafer, Puri Jagannadh Loafer movie news, Puri Jagannadh Loafer movie updates, Puri Jagannadh Loafer stills, Puri Jagannadh Loafer

Puri Jagannadh Loafer Movie Shooting Begins: Varun tej latest film Loafer. Puri jagannadh direction. C Kalyan Producer. Movie shooting starts from today.

వరుణ్ పూరీల లోఫర్ షూటింగ్ ప్రారంభం

Posted: 07/08/2015 11:37 AM IST
Puri jagannadh loafer movie shooting begins

వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న ‘కంచె’ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దీంతో వరుణ్ తన కొత్త సినిమా ‘లోఫర్’ ను ప్రారంభించేసాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా ‘లోఫర్’ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పై సి. కళ్యాణ్ సమర్పణలో శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ నేటి నుంచి ప్రారంభమయ్యింది.

ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. A new day..A new beginning..Starting my new project with ‪#‎purijagan‬ and producer C.kalyan today...Need your love! అంటూ పోస్ట్ చేసాడు.

కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడని తెలిసింది. ‘చిరుత’ సినిమాలో రాంచరణ్ ను పూరీ ఎలా చూపించాడో... ఈ ‘లోఫర్’ సినిమాలో వరుణ్ ను అంతకుమించి స్టైలిష్, యాక్షన్, కమర్షియల్ మాస్ హీరోగా చూపించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Loafer  Varun Tej  Shooting starts  Movie News  

Other Articles