Nagarjuna Soggade Chinni Nayana Shooting Completed

Nagarjuna soggade chinni nayana shooting completed

Soggade Chinni Nayana Shooting Completed, Soggade Chinni Nayana movie news, Soggade Chinni Nayana movie updates, Soggade Chinni Nayana movie stills, Soggade Chinni Nayana movie details, Soggade Chinni Nayana, Nagarjuna movie news, Nagarjuna movies, Nagarjuna

Nagarjuna Soggade Chinni Nayana Shooting Completed: Akkineni Nagarjuna upcoming film Soggade Chinni Nayana shooting completed. Ramya krishna and lavanya tripati heroines.

నాగార్జున సొగ్గాడి షూటింగ్ పూర్తి

Posted: 07/08/2015 10:39 AM IST
Nagarjuna soggade chinni nayana shooting completed

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘సొగ్గాడే చిన్ని నాయన’ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. ఇటీవలే చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఇందులో ఓ ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరించి, షూటింగ్ మొత్తం పూర్తి చేసారు. కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు మాత్రమే మిగిలి వున్నాయి.

ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండు పాత్రలో నాగార్జున అలరించనున్నాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ తరహాలో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం రూపొందనుంది. షూటింగ్ దాదాపు పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాధామోహన్ కథ, స్ర్కీన్ ప్లేను అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soggade Chinni Nayana  Nagarjuna  Ramya Krishna  Baahubali  

Other Articles