Allu Arjun comments on Baahubali Film

Allu arjun comments on baahubali film

Allu Arjun comments on Baahubali, Allu Arjun tweets on Baahubali, Allu Arjun tweets about Baahubali, Allu Arjun latest news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun tweets, Allu Arjun comments, Allu Arjun, Prabhas Baahubali Release Trailer, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Allu Arjun comments on Baahubali Film: Stylish star allu arjun comments on Baahubali film. SS Rajamouli Direction. Prabhas, Rana, Tamannah, Anushka, Ramya krishna acts in lead roles.

‘బాహుబలి’ తెలుగు సినిమా గర్వకారణం: అల్లు అర్జున్

Posted: 07/08/2015 10:17 AM IST
Allu arjun comments on baahubali film

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ సినిమా గురించి అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, నటీనటులు సైతం ‘బాహుబలి’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద పెద్ద హీరోలు ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తెలుగులో ఇప్పటికే ఈ సినిమా గురించి మహేష్ బాబు, చిరంజీవి, ఎన్టీఆర్ వంటి పలు తారలు ప్రశంసించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీకి ‘బాహుబలి’ సినిమా ఓ గర్వకారణం అంటూ వారు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇదే జాబితాలోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయారు.

‘బాహుబలి’ సినిమా గురించి అల్లు అర్జున్ స్పందిస్తూ... ‘బాహుబలి’ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ గర్వకారణం. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమాను చూడటం నిజంగా గర్వకారణంగా వుంది. ‘బాహుబలి’ ఓ సినిమా కాదు. అది మన గర్వం. ప్రభాస్, రానాలు తమ కెరీర్లోనే అత్యున్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Baahubali  Prabhas  SS Rajamouli  Rana  Tweets  

Other Articles