Akhil Akkineni Movie Shooting Latest Updates

Akhil akkineni movie shooting latest updates

Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akhil Akkineni Movie Shooting Latest Updates: Akhil Akkineni enter into tollywood industry as a hero under VV Vinayak direction. Nithin producer. this Movie Latest Updates

అక్కినేని అఖిల్ సినిమా తాజా విశేషాలు

Posted: 07/04/2015 12:13 PM IST
Akhil akkineni movie shooting latest updates

వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ద్వారా అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70% పూర్తి చేసుకుంది. మిగతా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకోనున్నారు.

అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి థమన్, అనూప్ లు సంగీతం అందిస్తున్నారు.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా భారీ విజయం సాధించనుందని చిత్ర యూనిట్ ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  Movie News  VV Vinayak  Nithin  

Other Articles