Ram charan fulfilled his mother surekha dream

Ram charan fulfilled his mother surekha dream

Ram charan mother dream, Ram charan amarnath yatra, Ram charan latest news, Ram charan stills, Ram charan latest updates, Ram charan movie updates, Ram charan stills, Ram charan hot news, Ram charan

Ram charan fulfilled his mother surekha dream: Ram charan Completed his Amarnath Yatra recently. Ram charan latest news, updates, details, movies, stills, tweets, gallery.

తల్లి కోసం మెగాపవర్ స్టార్ సాహస యాత్ర

Posted: 07/04/2015 12:44 PM IST
Ram charan fulfilled his mother surekha dream

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ అమర్ నాథ్ యాత్ర పూర్తి చేసాడు. త్వరలోనే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను నిర్మించి తన కోరికను తీర్చుకోనున్నాడు. అయితే తాజాగా తన తల్లి సురేఖ కోరిక తీర్చేసాడు చరణ్. సురేఖ కోరిక మేరకు చరణ్ ఇటీవలే అమర్ నాథ్ యాత్ర చేసాడు.

ఈ విషయాన్ని తాజాగా చరణ్ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. కాశ్మీర్ లోయలో వున్న అమర్ నాథ్ వెళ్లి పరమశివుడిని దర్శించుకున్నాడు. అమర్ నాథ్ యాత్ర చేయాలనేది తన తల్లి కోరిక అని, అందుకే తన తల్లి కోరిక నెరవేర్చడానికే ఈ యాత్ర చేసానని చరణ్ తెలిపాడు.

అంతేకాకుండా తాను యాత్రకు వెళ్లిన సంధర్భంలో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ram charan fulfilled his mother dream-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Amarnath Yatra  mother dream  Latest stills  

Other Articles