Bajrangi Bhaijaan Aaj Ki Party Song Video

Bajrangi bhaijaan aaj ki party song video

Bajrangi Bhaijaan Aaj Ki Party Song, Bajrangi Bhaijaan Aaj Ki Party Song Teaser, Aaj Ki Party Song Teaser, Aaj Ki Party Song Video, Bajrangi Bhaijaan Song Teaser, Bajrangi Bhaijaan latest news, Bajrangi Bhaijaan movie news, Bajrangi Bhaijaan movie updates, Bajrangi Bhaijaan stills, Bajrangi Bhaijaan posters, Bajrangi Bhaijaan

Bajrangi Bhaijaan Aaj Ki Party Song Video: Aaj Ki Party' VIDEO song from Salman Khan starrer movie Bajrangi Bhaijaan. kareena kapoor heroine.

సల్మాన్ ఖాన్ పార్టీ అదిరిపోయిందోచ్!

Posted: 07/04/2015 11:30 AM IST
Bajrangi bhaijaan aaj ki party song video

బాలీవుడ్ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘భజ్రంగీ భైజాన్’. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాబట్టి అభిమానుల కోసం సల్మాన్ ఖాన్ తన పాటతో పార్టీని ఇచ్చాడు.

తాజాగా ఈ సినిమాలోని ‘ఆజ్ కీ పార్టీ.. మేరీ తరఫ్ సే..’ అనే పాటను విడుదల చేసారు. రంజాన్ మాసం సంధర్భంగా అభిమానులందరికి సల్లూభాయ్ ఈ పాట ద్వారా పార్టీ ఇచ్చాడు. ఈ పాటకు ప్రస్తుతం భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ పాట యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrangi Bhaijaan  Aaj Ki Party Song  Teaser  Posters  

Other Articles