Kangana Ranaut latest comments on live in relationship

Kangana ranaut latest comments on live in relationship

Kangana Ranaut hot comments, Kangana Ranaut comments on live in relationship, Kangana Ranaut latest comments, Kangana Ranaut latest news, Kangana Ranaut movie news, Kangana Ranaut movie updates, Kangana Ranaut movie updates, Kangana Ranaut tweets, Kangana Ranaut hot news, Kangana Ranaut hot stills, Kangana Ranaut

Kangana Ranaut latest comments on live in relationship: Bollywood Hot actress Kangana Ranaut hot comments on live in relationship.

టైంపాస్ రొమాన్స్ చేస్తానంటున్న కంగనా

Posted: 06/15/2015 01:39 PM IST
Kangana ranaut latest comments on live in relationship

బాలీవుడ్ హాట్ భామ కంగనా రనౌత్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. తన మాటలతో అందరికి పిచ్చెక్కించేస్తోంది. ఇప్పటికే వున్న హాట్ డేటింగ్ కల్చర్ ను మరింతగా పెంచే విధంగా కంగనా తెగ కామెంట్లు చేస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు డేటింగ్ కల్చర్ పై భారీగా కామెంట్లు చేసింది. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘కట్టి భట్టి’ చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సంధర్భంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ డేటింగ్ కల్చర్ పై పలు కామెంట్లు చేసింది.

ఈ సినిమాలో తనది ప్రేమ మీద, లివ్ ఇన్ రిలేషన్ షిప్ మీద నమ్మకం లేదని పాత్ర. అయితే ఈ పాత్రకు తాను నిజజీవితంలో విరుద్ధంగా వుండటానికే ఇష్టపడతానని కంగనా చెబుతోంది. తాను టైంపాస్ రొమాన్స్ నే నమ్ముతానని కంగానా చెబుతోంది. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించి డేటింగ్ కు వెళతారని, ఆ డేటింగ్ సమయంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వారి మనసులో వుండదని కంగానా చెబుతోంది.

అయితే డేటింగ్ సమయంలో ఏమైనా అభిప్రాయ భేధాలొస్తే ఎలాంటి భాధ లేకుండానే విడిపోవచ్చంటూ చెబుతోంది. ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్ షిప్ విషయంలో తన అభిప్రాయాన్ని చాలా ఓపెన్ గా చెబుతానంటూ కంగానా చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడి కామెంట్లపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  live in relationship  Hot stills  

Other Articles