Regina ready to romance with Vishnu Manchu

Regina to romance vishnu manchu in his next

Regina ready to romance with Vishnu Manchu, Regina Cassandra, Vishnu Manchu, Hanuman, Raashi Khanna, Dynamite, Tamil film Arima Nambi, remake, producer Rajkumar

Actress Regina Cassandra is reportedly to be paired with actor Vishnu Manchu in a yet-untitled Telugu film, which will be helmed by debutant Hanuman

విష్ణుతో రోమాన్స్ కు సిద్దమంటున్న రెజీనా

Posted: 05/24/2015 07:19 PM IST
Regina to romance vishnu manchu in his next

మంచువారిబ్బాయితో తెగ రోమాన్స్ చేసేందుకు సిద్దమయ్యింది నటి రెజీనా. మంచువారబ్బాయి అంటే మీకు సందేహం వచ్చిందా..? మంచు విష్ణుతో రోమాన్స్ చేస్తానంటోంది. ఇంకా క్లారిటీ రాలేదు. అదేనండీ మంచు విష్ణు నటిస్తున్న తదుపరి చిత్రంలో తన నటనాభినంయంతో కవ్వించి, మెప్పిస్తానంటోంది ఈ వయ్యరి బామ. హనుమాన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మంచు విష్ణు సరసన నటించనుంది. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు దూసుకుపోతానంటోంది.

అయితే ముందుగా ఈ అవకాశాన్నిరాశీ ఖన్నాకు దక్కిందని, అయితే అమె పలు కారణాల చేత ఈ అవకాశాన్ని చేజార్చుకుందని సమాచారం. అయితే మొత్తానికి తనకు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఈ బామ ప్రేక్షకుల మన్ననలు పొందేలా నటిస్తానని చెప్పింది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అరిమా నంబి చిత్రాన్ని తెలుగులో డైనమైట్ గా రూపోందిస్తున్న క్రమంలో బిజీగా వున్న నటుడు విష్ణు ఈ చిత్రం తరువాత తన కొత్త చిత్రంలో నటించనున్నారు. అయితే ఇప్పటికీ ఈ చిత్రానికి ఇంకా పేరును ఖారారు చేయలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  Vishnu Manchu  Tollywood news  

Other Articles