kamal haasan | cheekati rajyam | first look

Kamal haasans next movie titled cheekati rajyam in telugu

kamal haasan, kamal, kamal haasan latest news, kamal haasan birthday news, kamal haasan movies, kamal haasan photos, kamal haasan cheekati rajyam movie, kamal haasan uttama villan movie, kamal haasan movie collections, kamal haasan latest updates, kamal haasan movie news,

kamal haasan gives his fans a first look of his forth comming movie, which titled as cheekati Rajyam in telugu

కమల్ హాసన్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల

Posted: 05/24/2015 06:58 PM IST
Kamal haasans next movie titled cheekati rajyam in telugu

తన నటనతో యావత్ భారతావని సహా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను చూరగోన్న విలక్షణ నటుడు కమల్ హాసన్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. తమిళంలో తూంగావనమ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి తెలుగులో చీకటి రాజ్యం అని నామకరణం చేశారు. 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోసర్లు విడుదలైయ్యాయి. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం. సెల్వ తదితరులు హాజరయ్యారు.

తెలుగు, తమిళ భాషల్లో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రిష, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కమల్ హాసన్ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించడం ఇది నాలుగోసారి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheekati Rajyam  Kamal Haasan  Thoongaavanam  

Other Articles