sunny leone reveals actual secret for vaccating flat

Fir registered against sunny leone google ceo for allegedly spreading obscenity

sunny leone, celina jaitly, sunny leone flat, sunny leone vacating flat, lease agreement, actress Celina Jaitly's flat in Mumbai, sunny leone rubbished rumours, bollywood news, bollywood latest news, sunny leone, google, sunny leone photos, sunny leone web, sunny leone fir, sunny leone complaint, ajmer sunny leone, google ceo, fir, ajmer police, sunny leone news, entertainment news

An FIR was registered against actress Sunny Leone, Google CEO and a Bollywood magazine in Ajmer city for allegedly spreading obscenity

సన్నీ లియోన్ ను చుట్టుముట్టిన కష్టాలు.. గూగుల్ కు కూడా..

Posted: 05/24/2015 06:44 PM IST
Fir registered against sunny leone google ceo for allegedly spreading obscenity

ఫోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించి.. అలా అలా ఎగురుకుంటూ, ఎగేసుకుని వచ్చిన బాలీవుడ్ పైబడిన సన్నీ లియోన్ కు కష్టాలు చుట్టుముట్టాయి. అంతే కాదండీ అమె పోస్టు చేసిన ఫోటోలను అలానే వెబ్ సైట్ లలో పెట్టినందుకు గాను గూగుల్ సీఈఓకు కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అదెలా అంటారా.. ఇటీవల సన్నీ లియోన్ పై మహారాష్ట్ర థానేకు చెందిన అంజలీ అనే గృహిణి స్థానిక పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టగా, ఈ కేసును ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులకు పోలీసులు బదిలీ చేయగా, దీంతోనే ఇబ్బందులు వచ్చాయనుకుంటున్న తరుణంలో మరికోన్ని ఇబ్బందులు అమెను చుట్టుముట్టాయి.

వివరాల్లోకి వెళ్తే.. అసభ్యతను ప్రచారం చేస్తున్నారని ఇవాళ సన్ని లియోన్, గూగుల్ సీఈఓ సహా ఓ బాలీవుడ్ మ్యాగజీన్ పై రాజస్తాన్ లోని అజ్మీర్ నగరంలో మరో కేసు నమోదైంది. అరిన్ జే జైన్ అనే వ్యక్తి ఓ బాలీవుడ్ మ్యాగజీన్ కు చందదారుడిగా చేరాడు. అయితే ఈ మ్యాగజీన్ లో సన్ని లియోన్ అసభ్య చిత్రాలను ముద్రించి ప్రచారం చేస్తున్నారని జైన్ పిర్యాదు చేశారని అజ్మీర్ పోలిస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ జితేంద్ర గంగ్వానీ చెప్పారు. అంతేకాకుండా ఆ పత్రికలో ఇచ్చిన వెబ్ సైట్ అడ్రస్ వెళ్లి చూడగా, సదరు నటికి సంబంధించిన అసభ్యకర ఫోటోలు అనేకం వు్నాయని, దీంతో అమెపై, నెట్, మ్యాగజీన్ ల ద్వారా ప్రచారం చేస్తున్నందుకు గూగుల్ సీఈఓ, మ్యాగజీన్ లపై కూడా కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు.

ఇక మరోవైపు బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తనను ఇంటి నుంచి వెళ్లపొమ్మనలేదని మరోనటి సన్నీ లియోన్ తాజాగా స్పష్టం చేసింది.  గతంలో సెలీనాతో  విభేదాలు చోటు చేసుకున్న కారణంతోనే ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చిందన్న వార్తలను సన్నీ ఖండించింది.  ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ఆ ఇంటితో లీజు ఒప్పందం ముగియడంతోనే ఆ ఇంటిని వదిలి వేరే ఫ్లాట్ కు వెళ్లినట్లు సన్నీ పేర్కొంది. తాను సెలీనా ఇళ్లు ఖాళీ చేసి సంవత్సరం పైనే అయ్యిందని చెప్పారు.  ఒక సంవత్సరం నుంచి జాహూ ఫ్లాట్ లో ఉంటున్నానని. అది చాలా బాగుంది చెప్పింది. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు.  నా లీజు ఒప్పందం ముగియడంతోనే సెలీనా ఇళ్లు ఖాళీ చేశా' అని సన్నీ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Celina Jaitley  google  bollywood news  

Other Articles