Nara Rohith | Asura | Audio Released

Nara rohith asura movie audio launched

Nara Rohith Asura Movie Audio Released, Asura Telugu Movie Teaser, Asura Telugu Movie posters, Nara Rohit Asura movie, Nara Rohit Asura movie news, Nara Rohit Asura stills, Nara Rohit Asura, Nara Rohit latest news, Nara Rohit movie news, Nara Rohit movie updates, Nara Rohit

Nara Rohith Asura Movie Audio Launched: Nara Rohit latest movie Asura. Priya Benarji heroine. directed by Krishna Vijay, Music composed by Sai Kartheek. Produced by Shyam Devabhaktuni & Krishna Vijay.

ఘనంగా నారా రోహిత్ అసుర ఆడియో విడుదల

Posted: 05/15/2015 09:49 AM IST
Nara rohith asura movie audio launched

నారారోహిత్, ప్రియాబెనర్జి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అసుర’. నారారోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపి వ్యవసాయశాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు, ఏపి ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు విచ్చేసారు. ఆడియో సిడీలను పత్తిపాటి పుల్లారావు విడుదల చేసి, తొలి సిడీని నారా రోహిత్ కు అందజేసారు. థియేటర్ ట్రైలర్ ను కామినేని శ్రీనివాస్ విడుదల చేసారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ... ఇంత పెద్ద, డిఫరెంట్ కమర్షియల్ సినిమా ఇచ్చినందుకు కృష్ణవిజయ్ కు చాలా థాంక్స్. సాయికార్తీక్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు, ట్రైలర్ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను అని అన్నారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ.... ఇందులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో కాకుండా చాలా డిఫరెంట్ గా ట్రై చేసాం. ఈ అవకాశం ఇచ్చిన నారారోహిత్ గారికి థాంక్స్ అని అన్నారు.


Video source: idlebrainlive

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohith  Asura  Audio Released  

Other Articles