Ramya krishna | Sivagami | First Look poster | Bahubali

Ramya krishna sivagami first look release date

Ramya krishna Sivagami First Look, Ramya krishna as Sivagami, Ramya krishna latest stills, Ramya krishna posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Ramya krishna

Ramya krishna Sivagami First Look Release Date: Ramya krishna latest Upcoming movie Bahubali. Ramya krishna as Sivagami in baahubali. Director SS Rajamouli. Prabhas, anushka, rana, tamanna acts in lead roles.

ఈరోజు సాయంత్రం రమ్యకృష్ణ సివగామి దర్శనం

Posted: 05/08/2015 11:25 AM IST
Ramya krishna sivagami first look release date

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన మూడు పోస్టర్లు విడుదలయ్యాయి. ఒకటి ‘బాహుబలి’ చిన్నప్పటి ఫోటో కాగా, రెండవది శివుడు పాత్రలో వున్న ప్రభాస్ లుక్, అలాగే దేవసేన పాత్రలో వున్న అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న బాహుబలి, శివుడు పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు, రానా నటిస్తున్న బల్లాలదేవ పాత్ర ఫస్ట్ లుక్, తమన్నా నటిస్తున్న అవంతిక పోస్టర్లు, అనుష్క నటిస్తున్న దేవసేన పోస్టర్లు విడుదలయ్యాయి.

దీంతో ఇతర నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేయనున్నారు. ఈరోజు (మే8) రమ్యకృష్ణ నటించిన ‘సివగమి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. రమ్యకృష్ణ ఇందులో మహారాణి పాత్రలో, బాహుబలికి తల్లిగా నటించిందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. రమ్యకృష్ణ ‘సివగామి’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది.

ఆర్కా మీడియా బ్యానర్లో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 31వ తేదిన ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramya krishna  Sivagami  First Look poster  Bahubali  

Other Articles