Charmme | Jyothi Lakshmi | First Look Poster

Charmme jyothi lakshmi first look poster

Jyothi Lakshmi First Look Poster, Jyothi Lakshmi Movie First Look Poster, Jyothi Lakshmi Movie Poster, Charmme kaur Jyothi Lakshmi movie, Charmme kaur latest movie, Charmme kaur as a hot Jyothi Lakshmi, Charmme kaur movie news, Charmme kaur news, Charmme kaur hot news, Charmme kaur Charmme kaur hot stills, Charmme kaur sexy stills, Charmme kaur hot videos, Charmme kaur navel stills, Charmme kaur cleavage stills, Charmme kaur hot photoshoot, Charmme kaur latest movie news, Charmme kaur, Charmme kaur movie news, Charmme kaur latest photoshoot 2014

Charmme Jyothi Lakshmi First Look Poster: Charming girl Charmme latest movie Jyothi Lakshmi. Puri jagannadh direction, C Kalyan produces this movie.

పిచ్చెక్కిస్తున్న ఛార్మి జ్యోతిలక్ష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted: 05/08/2015 12:41 PM IST
Charmme jyothi lakshmi first look poster

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జ్యోతిలక్ష్మీ’ ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేయబోతున్నారని మీకు ఇదివరకే తెలియజేసాం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. గతంలో ఈ చిత్ర టైటిల్ లోగో మరియు ఛార్మి స్పెషల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చాలా స్టైలిష్, హాట్ గా వుంది. ఇందులో ఛార్మి కొత్త గెటప్ అదిరింది. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాలో అసలు జ్యోతిలక్ష్మీ ఎవరు? ఛార్మి పాత్ర ఏంటి? ఈ సినిమా ఎలా వుండబోతుందనే ఆసక్తి ప్రతిఒక్కరిలో ఉత్కంఠ రేపుతోంది.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే వుంటాం.. చూస్తేనే వుండండి సినీ విశేష్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmme  Jyothi Lakshmi  First Look Poster  Puri Jagannadh  

Other Articles