Kangana ranaut | marriage | Dating

Kangana ranaut comments on her marriage

Kangana ranaut comments on her marriage, Kangana ranaut marriage, Kangana ranaut talks about marriage, Kangana ranaut talks about dating, Kangana ranaut dating details, Kangana ranaut loves, Kangana ranaut latest news, Kangana ranaut movie news, Kangana ranaut awards, Kangana ranaut hot stills, Kangana ranaut stills, Kangana ranaut

Kangana ranaut comments on her marriage: The National Award winning actress spoke about her wedding plans.

డేటింగ్ చాలా బాగుంటుందంటున్న క్వీన్ భామ

Posted: 05/08/2015 10:46 AM IST
Kangana ranaut comments on her marriage

ఒకప్పుడు సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూసిన బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్... ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వుంది. కంగనా నటించిన ‘క్వీన్’ చిత్రంతో ఈ అమ్మడి దశ పూర్తిగా మారిపోయింది. కానీ ఈ అమ్మడు తన కామెంట్లతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూనే వుంది.

గతంలో ప్రేమ, పెళ్లి గురించి పలు వ్యాఖ్యలు చేసి, హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పెళ్లిపై భారీ కామెంట్లు చేసి హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ అమ్మడు తన పెళ్లి గురించి మాట్లాడుతూ... తన పెళ్లి విషయంపై అయోమయంలో వున్నానని, కానీ పెళ్లి కంటే డేటింగ్ చాలా ఈజీ అని తెలిపింది.

కంగనాకు పెళ్లి చేసుకోవడం కంటే డేటింగ్ పేరుతో కొత్త కొత్త పరిచయాలతో ఎంజాయ్ చేయడం బాగా నచ్చినట్లుగా వుందంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్’ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ అమ్మడికి జాతీయ అవార్డు కూడా దక్కింది. 2014లో విడుదలైన 'క్వీన్' సినిమాలో నటనకు ఈ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana ranaut  Love  marriage  Dating  movie news  

Other Articles