Kerintha movie | Audio release date | Trailer

Kerintha movie audio release date

Kerintha movie shooting completed, Kerintha movie news, Kerintha movie stills, Kerintha movie posters, Kerintha movie updates, Kerintha movie songs, Kerintha movie audio release date, Kerintha movie

Kerintha movie audio release date: Producer Dil raju latest movie Kerintha. Sai kiran adavi director, micky j mayer music.

మే 9న కేరింత ఆడియో విడుదల

Posted: 05/08/2015 10:43 AM IST
Kerintha movie audio release date

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వీ, అవంతిక ప్రధాన పాత్రలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కేరింత’. ‘వినాయకుడు’ ఫేం సాయికిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను రేపు(మే9)న ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియోను కూడా ఓ కాలేజ్ లోనే గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు.

గతంలో దిల్ రాజు నిర్మించిన ‘కొత్తబంగారు లోకం’ సినిమా తరహాలోనే ప్రతీ ఒక్క యూత్ కూడా తమను తాము ఈ సినిమాలోని పాత్రలలో ఊహించుకునే విధంగా ‘కేరింత’ వుండనుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. గుమ్మడికాయ కూడా కొట్టేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerintha movie  Audio release date  Trailer  

Other Articles