Simbu | Vaalu | Release date | Hansika

Vaalu movie release on 9 may

Simbu Vaalu Movie Release on 9 May, Simbu Vaalu Movie Darling Song Teaser, Vaalu Movie Darling Song Teaser, Vaalu Darling Song Teaser, Simbu Darling Song Teaser, Simbu Vaalu Movie songs, Simbu Vaalu Movie Darling Song, Simbu Vaalu Darling Song, Simbu latest news, Simbu songs, Simbu movies, Simbu vaalu, Simbu movie updates, Simbu, Nayanthara, kushboo, Simran, sarojadevi, Hansika

Vaalu Movie Release on 9 May: Simbu, Hansika latest movie Vaalu. Movie release on 9 may. Darling Song Teaser released. Simbu to dance with Heroines of 4 Generations.

శింబు, హన్సికల రొమాన్స్ విడుదల తేది

Posted: 04/10/2015 12:31 PM IST
Vaalu movie release on 9 may

తమిళ స్టార్ హీరో శింబు నటించిన ‘వాలు’ చిత్రం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. శింబుకి తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అయితే గతకొద్ది కాలంగా శింబు సినిమా ఏది కూడా విడుదల కాకపోవడంతో అభిమానులు చాలా నిరాశపడుతున్నారు. కానీ ప్రస్తుతం శింబు అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే శింబు ప్రస్తుతం ‘వాలు’, ‘ఇదు నమ్మ ఆలు’ చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా చాలా స్పెషల్ మరియు కోలీవుడ్ గరంగరం సినిమాలు. ఎందుకంటే ఈ రెండు చిత్రాల్లో కూడా శింబు తన మాజీ ప్రేయసిలతో నటించాడు. ‘వాలు’ చిత్రంలో హన్సికతో, ‘ఇదు నమ్మ ఆలు’ చిత్రంలో నయనతారతో కలిసి జోడి కట్టాడు.

అయితే శింబు, హన్సిక జంటగా నటించిన ‘వాలు’ చిత్రాన్ని మే 9న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే శింబు, నయనతార కలిసి నటించిన తాజా రొమాంటిక్ చిత్రం ‘ఇదు నమ్మ ఆలు’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది ఘనవిజయం సాధించనుందో... ఏ జంటకు ఎక్కువ మార్కులు పడనున్నాయో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Vaalu  Release date  Hansika  

Other Articles