Dohchay | Movie | Audio Release

Dohchay movie audio release on 10 april

Dohchay Audio Release on 10 April, Dohchay movie songs, Dohchay movie latest news, Dohchay movie updates, Dohchay stills, Dohchay posters, Dohchay trailers, Naga Chaitanya latest news, Naga Chaitanya movie news, Naga Chaitanya movie updates, Naga Chaitanya songs

Dohchay Movie Audio Release on 10 April: Akkineni Nagachaitanya latest movie Dohchay. Sunny mr music. Kriti sanan heroine. Madhurima dance in a special song. This Movie Audio Release on 10 april.

నేడే నాగచైతన్య దోచేయ్ పాటల సందడి

Posted: 04/10/2015 11:50 AM IST
Dohchay movie audio release on 10 april

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘దోచేయ్’. కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సన్నీ.ఎం.ఆర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆడియో టీజర్లకు మంచి స్పందన వస్తోంది.

ఈ చిత్ర ఆడియోను ఈనెల 3న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా వేసారు. అయితే తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని నేడు హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు విచ్చేయనున్నారు.

హీరోయిన్ మధురిమ ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈరోజే థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Dohchay Audio Release  Songs Teasers  

Other Articles