RGV | Shiva is back | release | Nagarjuna

Rgv shiva movie release on 15 may

RGV Shiva movie release on 15 May, RGV Shiva latest news, RGV Shiva re release, RGV Shiva movie, RGV Shiva movie news, RGV Shiva updates, RGV Shiva 25 years, RGV Shiva in november, RGV Shiva in 2014.

RGV Shiva movie release on 15 May: Nagarjuna's biggest blockbuster Shiva movie directed by Ram Gopal Varma, has completed 25 years of it's release. This movie digital version release on 15 may, 2015.

మే 15న శివ డిజిటల్ వర్షెన్ విడుదల

Posted: 04/10/2015 03:52 PM IST
Rgv shiva movie release on 15 may

అక్కినేని నాగార్జునకు కమర్షియల్ గా మాస్ హీరో క్రేజ్ ను తెచ్చిపెట్టిన చిత్రం ‘శివ’. ఈ సినిమాతోనే రాంగోపాల్ వర్మకు లక్కు కలిసొచ్చి డైరెక్టర్ గా పేరొచ్చిందంటూ అందరూ అంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ వాడిన ఆ సీన్ ఇప్పటికీ అలరిస్తూనే వుంది. అలాగే ఈ సినిమాలో నాగార్జున, అమలా జంటగా నటించారు.

25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘శివ’ చిత్రాన్ని డిజిటల్ వర్షెన్ లో సిద్ధం చేసి, మరోసారి తెలుగు సినీ ప్రేక్షకులకు అందించనున్నారు చిత్ర యూనిట్. ‘శివ is Back’ పేరుతో ఈ చిత్రాన్ని డిజిటల్ వర్షెన్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయనున్నారు. మరి ఈసారి ‘శివ’ ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.RGV Shiva is back movie release on 15 May-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Shiva is back  release on 15 May  

Other Articles