Ravi Babu Avunu 2 | Harshavardhan Rane | Poorna

Ravi babu avunu 2 release date

Avunu 2 Movie Release date, Ravibabu Avunu 2 Movie release date, Avunu 2 Movie date, Ravi babu Avunu 2 Movie, Avunu 2 Movie stills, Avunu 2 Movie posters, Avunu 2 Movie trailers, Avunu 2

Ravi Babu Avunu 2 Release date: Harshavardhan Rane,Poorna starrer Avunu 2 seems to be postponing its arrival. sources filmmakers are not releasing the film april 3rd, 2015.

ఏప్రిల్ 3న రవిబాబు అవును2 విడుదల

Posted: 03/25/2015 03:55 PM IST
Ravi babu avunu 2 release date

‘అవును’ చిత్రంతో భయపెట్టి హిట్టుకొట్టిన రవిబాబు మరోసారి ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘అవును2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘అవును’ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ సక్సెస్ ను సాధించింది.

హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా నటించిన ‘అవును’ చిత్రం ఘనవిజయం సాధించింది. అలాగే ఈ చిత్ర సీక్వెల్ లో మళ్లీ నటిస్తున్నారు. ‘అవును2’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనుకొని కారణాల వల్ల వాయిదా వేసారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

‘అవును 2’లో హర్షవర్ధన్ రాణే, పూర్ణలతో పాటు సంజన, నికిత ముఖ్య పాత్రల్లో నటించారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avunu 2  Ravi babu  Release date  Trailer  

Other Articles