Dohchay Movie | Akkineni Naga Chaitanya | Kriti sanan

Dohchay movie audio release date

Dohchay Audio Release Date, Dohchay movie release date, Dohchay movie release on april, Dohchay movie news, Dohchay news, Dohchay posters, Dohchay stills, Dohchay movie shooting, Dohchay movie updates, Dohchay trailers, Dohchay teaser, Dohchay

Dohchay Movie Audio Release Date: Akkineni Naga Chaitanya latest movie Dohchay. Sudheer varma direction, Kriti sanan heroine, Sunny music. audio on april 3rd.

ఏప్రిల్ 3న నాగచైతన్య దోచేయ్ ఆడియో విడుదల

Posted: 03/25/2015 03:41 PM IST
Dohchay movie audio release date

‘స్వామిరారా’ వంటి హిట్ చిత్రం తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దోచేయ్’. అక్కినేని నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ బర్త్ డే టీజర్ మరియు పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇందులో నాగచైతన్య సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. మోసపోవడం కంటే... మోసం చేయడమే బెటర్ అనే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది.

సన్నీ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను వచ్చే నెల 3వ తేదిన విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. నాగచైతన్య ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dohchay Movie  Release Date  Naga Chaithanya  

Other Articles