Mallika Sherawat | Harper Bazaar Photo Shoot | Bollywood News

Mallika sherawat hot photoshoot harper bazaar

Mallika Sherawat hot photoshoot Harper Bazaar, Mallika Sherawat hot photoshoot 2015, Mallika Sherawat hot stills 2015, Mallika Sherawat Latest hot photoshoot 2015, Mallika Sherawat Latest Hot Stills, Mallika Sherawat Backless, Mallika Sherawat Backless stills, Mallika Sherawat Backless hot stills, Mallika Sherawat Backless Hot Back Wallpaper, Hot and sexy, Mallika Sherawat pictures 2015, Mallika Sherawat photos, Mallika Sherawat hot pics

Mallika Sherawat hot photoshoot Harper Bazaar: Actress Mallika Sherawat Latest hot photoshoot, stills, photos, gallery.

బజార్ కోసం మల్లికా హాట్ ఫోజులు

Posted: 03/25/2015 12:27 PM IST
Mallika sherawat hot photoshoot harper bazaar

బాలీవుడ్ సెక్సీ ఐటెం హీరోయిన్ మల్లిక శెరావత్ మళ్లీ తన అందాలతో వార్తల్లోకెక్కింది. ఒకప్పుడు బాలీవుడ్ లో మల్లికా తెగ హల్ చల్ చేసేది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడు హాలీవుడ్ బాట పట్టడంతో బాలీవుడ్ లో ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. దీంతో సమయం దొరికినప్పుడల్లా బాలీవుడ్ జనాలకు తన అందచందాలతో పిచ్చెక్కించేస్తోంది.

Mallika Sherawat hot photoshoot 2015-02

ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘డర్టీ పాలిటిక్స్’ చిత్రం కూడా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అలాగే ఈ అమ్మడు తన అభిమానులను ఉద్దేశించి అప్పట్లో భారీ కామెంట్లనే చేసింది. ‘మాములుగా సినిమా హీరోయిన్లు చాలా హాట్ గా ఉంటారు. పైగా వీళ్లే కావాలని అందాలు చూపిస్తే జనాలు చూడకుండా ఉంటారా చెప్పండి. మరి అలాంటపుడు నన్ను నగ్నంగా చూడాలనుకుంటున్నారు అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి?’ అంటూ అప్పట్లో భారీ కామెంట్లు చేసేసింది.

Mallika Sherawat hot photoshoot 2015-03

అయితే తాజాగా ఈ అమ్మడు ఓ మ్యాగజైన్ కోసం హాట్ హాట్ ఫోటోషూట్ లో పాల్గొంది. తన అందమైన ఒంపుసొంపులను కనిపించి, కనిపించకుండా... తన అందాలతో పిచ్చెక్కించేస్తోంది. ఈ హాట్ ఫోటోలు మీకోసం అందిస్తున్నాం... చూసి ఆనందించండి.

Mallika Sherawat hot photoshoot 2015-04

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mallika Sherawat  Hot Photoshoot  Gallery  

Other Articles