Kolkata firm alleges rs 9 crore fraud by shilpa shetty

kolkata firm alleges rs 9 crore fraud by shilpa shetty, shilpa shetty fraud case, shilpa shetty dubes Rs 9 crore, shilpa shetty, shilpa shetty movies, shilpa shetty movie collections, shilpa shetty latest updates, shilpa shetty new updates, shilpa shetty latest news, shilpa shetty songs, shilpa shetty new stills, shilpa shetty new movies, shilpa shetty upcomming movies, shilpa shetty latest movies

kolkata firm alleges rs 9 crore fraud by shilpa shetty

నటి శిల్పా శెట్టి మమల్ని మోసం చేసింది..

Posted: 03/22/2015 05:15 PM IST
Kolkata firm alleges rs 9 crore fraud by shilpa shetty

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మహా మోసగత్తె అంటున్నారు ఓ కంపెనీ కార్మికులు. అదేంటి శిల్పాశెట్టికి.. సంస్థ కార్మికులకు ఏం సంబంధం అనుకుంటున్నారా..? మమ్మల్ని మోసం చేసిందని శిల్పశెట్టిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడమేంటని అలోచిస్తున్నారా..? అక్కర్లేదండి.. మేముందే మీకు వార్తలను యధాతధంగా అందించడానికి. అదేమంటే.. తమను తొమ్మిది కోట్ల రూపాయాలకు బాలీవుడ్ నటి, వ్యాపార వేత్త శిల్పాశెట్టి ముంచిందని కోల్ కతాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఆరోపణలు చేసింది. శిల్పా నడుపుతున్న కంపెనీలో రూ.9కోట్లు తాము పెట్టుబడులు పెట్టామని, తిరిగి వాటిని చెల్లించకుండా ఆమె మోసం చేసిందని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

శిల్పా అండ్ రిపు సుదన్ కుంద్రా ఆఫ్ ఎస్సెన్షీయల్ స్టోర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శిల్పా నడుపుతోంది. ఇందులో తాము పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కేసు పెట్టింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ శిల్పా, ఆమె కంపెనీపై నమ్మక ద్రోహం, మోసం, ఉద్దేశపూర్వక కుట్రతదితరమైనవి పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రెండేండ్లలో పదింతలు తిరిగిస్తామని పెట్టుబడులు పెట్టించి అనంతరం పట్టించుకోవడం మానేశారని, మోసం చేశారని సదరు కంపెనీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shilpa Shetty  fraud  rs.9crore  

Other Articles