Rudhramadevi movie audio released

Rudhramadevi Audio Released, Rudhramadevi Audio songs, Rudhramadevi theatrical trailer, Rudhramadevi theatrical teaser, Rudhramadevi First look trailer, Rudhramadevi theatrical trailer Response, Rudhramadevi trailer latest news, Rudhramadevi latest news, Rudhramadevi movie news, Rudhramadevi news, Rudhramadevi teaser

Rudhramadevi Movie Audio Released: Anushka, Rana, Allu arjun act in lead roles. Director Gunashekhar upcoming movie Rudramadevi. Rudramadevi first look teaser, Stills released.

భారీ ఎత్తున రుద్రమదేవి పాటల వేడుక

Posted: 03/23/2015 10:48 AM IST
Rudhramadevi movie audio released

అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్ర స్టిల్స్ ను విడుదల చేసారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘రుద్రమదేవి’ చిత్రం ఒకటి. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే రెండు ప్రాంతాల్లో ఘనంగా విడుదల చేసారు.

అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్ర ఆడియోను వైజాగ్, వరంగల్ ప్రాంతాల్లో, అభిమానుల సమక్షం మధ్యలో అంగరంగ వైభవంగా విడుదల చేసారు. ఈ కార్యక్రమాలకు అనుష్క, రానా, అల్లు అర్జున్ లతో పాటుగా పలువురు సినీనటులు పాల్గొన్నారు.

కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  Audio  Gunashekhar  Anushka  

Other Articles