Allu arjun son of sathyamurthy motion poster

Son of Sathyamurthy Motion Poster, Son of Sathyamurthy Extended Pre Look Teaser, Son of Sathyamurthy Title Logo, Son of Sathyamurthy Pre First Look Poster, Son of Satyamurthy Audio Release Date, Son of Sathyamurthy movie news, Son of Sathyamurthy movie updates, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates

Allu Arjun Son of Sathyamurthy Motion Poster: Allu Arjun latest movie Son of Sathyamurthy. Motion Poster Released. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

సన్నాఫ్ సత్యమూర్తి మోషన్ పోస్టర్ విడుదల

Posted: 03/10/2015 09:35 AM IST
Allu arjun son of sathyamurthy motion poster

ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు ట్రైలర్లు విడుదల చేయకుండా అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్న వ్యక్తి ‘సన్నాఫ్ సత్యమూర్తి’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’.

ఇటీవలే ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్, ఆ తర్వాత ఎక్స్ టెండెడ్ ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ లను విడుదల చేసారు. కానీ ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లను మాత్రం విడుదల చేయకుండా అభిమానులను ఊరిస్తోంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేసారు.

ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈనెల 15న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరుపనున్నారు.

కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్, సింధు తులాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Sathyamurthy  Motion Poster  Allu Arjun  Trivikram Srinivas  

Other Articles