Jyothi lakshmi teaser release

jyothi lakshmi teaser, jyothi lakshmi trailer, puri jagannadh news, puri jagannadh jyothi lakshmi, charmee kaur, charmi kaur news, charmi kaur jyothi lakshmi, puri jagannadh charmi kaur, jyothi lakshmi movie photos, jyothi lakshmi movie gallery, charmi kaur hot photo shoot

charmi as prostitute in jyothi lakshmi teaser release

మహిళా దినోత్సవం రోజున.. పూరి కానుక

Posted: 03/08/2015 08:57 PM IST
Jyothi lakshmi teaser release

సినిమా రంగంలో అందరిలా కాకుండా.. కొంత ఢిపరెంట్ గా వ్యవహరించే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కూడా అలానే స్పందించారు. తన మహిళా అభిమానుల కోసం.. తన దర్శకత్వంలో రూపొందుతూ.. బిజీ షెడ్యూల్డ్ తో సెట్స్ పైన వున్న జ్యోతి లక్ష్మి చిత్రం టీజర్ ను కానుకగా అందించారు. ఈ చిత్రంలో అందాల పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. అవార్డుల చిత్రాలకు దూరంగా వుండే పూరి.. అవార్డులు, రివార్డుల కోసం ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నారు.

తాను దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా ' జ్యోతిలక్ష్మీ' లో అందాల బామ చార్మి వేశ్య పాత్రను ఫోషిస్తుందని సమాచారం. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తుండగా సునీల్ కశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ సినిమాల్లో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన పీ. జీ. విందా ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యత చేపట్టారు. ఒక వేశ్య హక్కుల నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమయింది. సమ్మర్‌లో గానీ, ఆ తరువాత గానీ ఈ చిత్రం విడుదల కావచ్చునని భావిస్తున్నారు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jyothi lakshmi movie updates  director puri jagannadh  charmi kaur news  

Other Articles

Today on Telugu Wishesh