Junior ntr die hard fan m radha open letter internet sensation

junior ntr, m radha open letter, junior ntr fan open letter, ntr fan open letter, junior ntr latest news, m radha open letter, tollywood, kamal hassan, dhanush, rajinikanth, movie scripts, telugu movies

junior ntr die hard fan m radha open letter internet sensation : A Die hard fan m radha writes an open letter to junior ntr about his latest flick temper and given some suggestions to him.

జూనియర్ కి బహిరంగ లేఖ రాసిన మహిళా అభిమాని

Posted: 02/23/2015 10:09 AM IST
Junior ntr die hard fan m radha open letter internet sensation

స్టార్ హీరోల చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సందర్భంగా.. ఆయా హీరోల కొందరు వీరాభిమానులు తమదైన శైలిలో వారిని ఉద్దేశిస్తూ ఓపెన్ లెటర్లు రాస్తుంటారు. ఇదివరకటి సినిమాలలాగా యాక్షన్, లవ్ స్టోరీలు, ఇంకా చెత్త చెదారం కాకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతాయంటూ జోష్యం చెబుతూ హీరోలకు బహిరంగ లేఖలు రాస్తుంటారు. ఇదివరకే ఈ విధంగా కొందరు వీరాభిమానులు తమ అభిమాన నటులకోసం బహిరంగంగా లేఖలు రాయడం, యూట్యూబ్ ద్వారా సందేశాలను అందజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా జూనియర్ ని ఉద్దేశిస్తూ ఎమ్.రాధ అనే ఓ మహిళా అభిమాని ఓపెన్ లెటర్ రాసింది. ఇప్పుడది ఇంతర్నెట్ లో సంచలనాత్మకంగా మారింది.

‘డియర్ జూనియర్ ఎలియాస్ టెంపర్ దయ’ అంటూ సాగిన ఆ ఉత్తరంలో కొన్ని సందేశాత్మక విషయాలను పేర్కొంది రాధ! అందులో తాను కోలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన కమల్ హాసన్, రజనీకాంత్, ధనుష్ హీరోలను ప్రస్తావిస్తూ.. ‘‘వారందరూ ప్రయోగాత్మక, ప్రత్యేక కథనాలను ఎంచుకుని ఏ విధంగా దేశవ్యాప్తంగా పేరొందారో.. అదేవిధంగా మీరు కూడా సరికొత్త స్ర్కిప్ట్స్ తో కూడిన మూవీలు చేయొచ్చుగా’’ అంటూ ఎన్టీఆర్ కు తెలిపింది. అలా ప్రయోగాత్మకమైన చిత్రాలు చేయగల సత్తా కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే వుందటూ చెప్పింది. అందుకు ‘టెంపర్’లోని దయ పాత్ర రుజువు చేసిందని, అలాగే ముందుకు సాగాలని పేర్కొంది. గతంలో రాఖీ చిత్రం ఎన్టీఆర్ లో నటుడు బయటికి వస్తే.. ‘యమదొంగ’ చిత్రం ద్వారా అతని డైలాగ్ పవర్ బయటపడిందంటూ చెప్పింది. అందులో ఇంకా ఎన్నో విషయాలను విశ్లేషించింది. ఆ అభిమాని రాసిన లెటర్ మీకోసం..

Dear NTR alias ‘Temper’ Daya

Foremost, lemme congrajulate you for the iconic portrayal of corrupt cop Daya transforming into a gutsy self sacrificing human being. Hats off Finally you have released yourself from box-office shackles. Though people are in awe of your performance after watching Temper, WE, your die-hard fans believed you are gonna do wonders this time. YOU DID.

I was always troubled.. DEEPLY troubled… why we don’t have a pan-Indian star from Telugu Film Industry. One Kamal Haasan, one Rajnikanth and the latest one, Dhanush have been enchanting the audiences across the country. Aren’t out box-office figures bigger than our reputed Tamilian counterparts? When I scan through the box-office blockbusters of our Telugu films, they mainly talk about numbers. MERE NUMBERS. Like in Exhibition & Sale… 40 crore… 50 crore…80 crore… Okay… now running behind 100 crore. Wooo hooo! Y chase those figures when you are much more bigger than that?

One “Rakhi” talked about NTR, the real performer…One “Yama Donga” showed NTR’s dialogue power… Then… … the same NTR, fell down…DOWN… DOWN…DOWN and DOWN… For What? Cozzzz… the same box-office numbers mattered a lot! We always wanted to salute NTR like Posani’s High on Regard salute in ‘Temper’. But when you gave us ‘Ramayya Vastavayya’ and ‘Rabhasa’, we thought how better it would have been to be GAJINI to forget YOU, our TARAK did such MEDIOCRE films :-( :-( . One court scene in ‘Temper’ is making audiences SPEECHLESS for your performance. Before ‘Temper’ too we were SPEECHLESS or rather SILENT. All those MEDIOCRE stuff from your previous films made us to embrace SILENCE till YOU opened up once again, ONCE AGAIN with your DHANDAYATRA. Can one *** ***** who has enviable record of box-office collections for even his mediocre performance come anywhere near your COURTROOM scene in ‘Temper’? Performance Top Notch! Your blood has it all.. like COURTROOM scenes in Sr.NTR’s ‘Bobbili PULI ‘Justice Chowdary’ like ‘TEMPER’ scene. Salute!

When Mahesh’s ’1-Nenokkadine’ came, we HOPED & PRAYED, our NTR too should do something like that, a SOLID experiment. Mahesh faltered and we wouldn’t have minded if YOU faltered even doing some meaningful stuff. But doing something CHALLENGING, showing your real potential is important. See, You took up a challenge DAYA, the HEARTless DAYA… AND YOU ARE WINNING HEARTS.. We always wanted YOU to win this way. Box-office numbers will be taken care of by some mediocre performance hero. NTR doesn’t need to stick to box-office blues. Coz… ONE DAY will come When no box-office formula is going to save a mediocre rendition and a TRUE performer like NTR will REIGN. And you know DAYA started stealing the hearts of girls this time. GIRLS who thought NTR films aren’t their cup of tea, are in awe of NTR at present. It’s not just for your AWESOME stunning body dear ;-) .. coz… YOU spoke for them YOU are with Nirbhaya, talking something sensible YOU excited them keeping the debate ON… Will YOU remain the same hereafter? Will YOU give the chance for us to talk about YOU like Tamilians talk about Kamal or Rajni or Dhanush? Nandamuri Taraka Rama Rao’s FAN M.Radha ( BTW… has any girl written an open letter to you before? ;-) ? )

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr latest news  m radha open letter ntr  tollywood latest news  

Other Articles

 • Vaishnav tej to make acting debut with uppena his first look poster raises curiosity

  ‘ఉప్పెన’లా దూసుకెళ్తున వైష్ణవ్‌ తేజ్..

  Jan 23 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

 • Tollywood comedian sunil admitted to hospital for sinusitis

  నటుడు సునీల్ కు అస్వస్థత…. అభిమానుల్లో ఆందోళన

  Jan 23 | టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. హీరో... Read more

 • Allu arjun s uncle rajendra prasad passes away in vijaywada

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం..

  Jan 23 | ‘అల వైకుంఠపురంలో’ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్‌ కన్నుమూశారు. అల్లు... Read more

 • Super star rajinikanth s darbar joins 200 crore club

  రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

  Jan 22 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. ఆయన పోలీసు అధికారిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు దీనిలో... Read more

 • Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

  అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

  Jan 22 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి... Read more

Today on Telugu Wishesh