Shakti kapoor s death rumours

Shakti Kapoor’s death rumours, Shakti Kapoor’s death rumours in social media, Bollywood actor Shakti Kapoor, Shakti Kapoor son rubbished rumours, Shakti Kapoor son Siddhanth, Siddhanth rubbished death rumours of his fathe,. Social media abuzz shakti kapoor death, shakti kapoor father of actress Shraddha Kapoor, shakti kapoor died in a car accident, Siddhanth clarify the hoax. in Twitter, Siddhanth Kapoor tweeter

Bollywood actor Shakti Kapoor‘s son Siddhanth has rubbished the death rumours of his father.

శక్తికపూర్ మరణించారా.? సోషల్ మీడియాలో పుకార్లు

Posted: 02/22/2015 08:04 PM IST
Shakti kapoor s death rumours

బాలీవుడ్ ప్రముఖ నటుడు, సీనియర్ క్యారెట్లర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రలలో జీవించిన శక్తి కపూర్ మరణించారా..? సోషల్ మీడియాలో ఆదివారం రోజున ఈ వార్త సంచలనంగా మారింది. ప్రముఖ నటుడు శక్తి కపూర్ మరణించారని సోషల్ మీడియాలో పుకార్లు జోరందుకున్నాయి. శక్తికపూర్ కారు ప్రమాదంలో మరణించారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటు అభిమానులు సందేశాలను పెట్టారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఈ వార్తలను ఖండించారు.

శక్తికపూర్ కుమారుడు సిద్దాంత్ కపూర్ కు సమాచారం అందింది,. దీంతో నిజానిజాలు తెలుసుకున్న ఆయన తన తండ్రి మరణవార్తలను తోసిపుచ్చారు. తన తండ్రి శక్తికపూర్ క్షేమంగానే వున్నారని.. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. తన తండ్రి ఎక్కడ ఎలాంటి కారు ప్రమాదానికి గురి కాలేదని చెప్పారు. ఈ సందేశాన్ని అభిమానులందరికీ పంపాలని ఆయన కోరారు. ఎక్ విలన్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రద్దా కపూర్ శక్తి కపూర్ కుతురే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakti Kapoor  Shraddha Kapoor  Siddhanth Kapoor  twitter  

Other Articles