Varun sandesh lava kusha movie teaser

Varun Sandesh Lava kusha teaser, Varun Sandesh Lava kusha teaser released, Varun Sandesh Lava kusha teaser launched, Varun Sandesh Lava kusha trailer, Lava kusha teaser, Lava kusha movie teaser, Lava kusha movie trailer, Lava kusha

Varun Sandesh Lava kusha Movie teaser: directed by Jay Srisivan. produced by V. Satyamohan & S. Prakash. music by Ram Narayan. starring: Varun Sandesh, Richa Panai & Ruchi Tripathi.

వరుణ్ సందేశ్ లవకుశ టీజర్ విడుదల

Posted: 02/23/2015 10:20 AM IST
Varun sandesh lava kusha movie teaser

యంగ్ హీరో వరుణ్ సందేశ్ తన సినిమాలతో జోరుమీదున్నాడు. ఇటీవలే ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే ఇపుడు తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

వరుణ్ తేజ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న తాజా చిత్రం ‘లవకుశ’. రిచా పనాయ్, రుచి త్రిపాటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జయశ్రీ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను సత్య మోహన్ – ప్రకాష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

‘లవకుశ’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ సినిమా చాలా భాగం మలేషియాలో చిత్రీకరించారు. దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. ఆడియో త్వరలోనే విడుదల చేసి, మార్చి చివర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Sandesh  Lava kusha  teaser  Richa Panai  Ruchi Tripathi  Telugu  News  

Other Articles