Shock to shah rukh

shock to shah rukh, shock to bollywood baadshah, TV actress gives shock to shah rukh, TV actress gives shock to bollywood baadshah, indian model Sargun Mehta, TV actress Sargun Mehta, Sargun Mehta skipped to meet Shah Rukh Khan, Sargun Mehta, abishek bachan, shahrukh khan movies, shahrukh khan new collections, shahrukh khan songs, shahrukh khan shows, shahrukh khan new photos, shahrukh khan latest photos, shahrukh khan latest stills, shahrukh khan new stills, Sargun Mehta hot, Sargun Mehta hot stills, Sargun Mehta latest updates

TV actress Sargun Mehta recently skipped a chance to meet her favourite actor Shah Rukh Khan.

బాలీవుడ్ బాద్ షాకు షాకిచ్చిన బుల్లితెర చిన్నది..!

Posted: 02/22/2015 04:14 PM IST
Shock to shah rukh

రాక రాక వచ్చిన అదృష్టాన్ని దూరం చేసుకునే వారు ఎవరైనా వుంటారా..? అనగానే నేనున్నాను అంటూ పరుగులెడుతూ వచ్చేస్తుంది ఈ బుల్లితెర చిన్నది. ఒక్కసారైనా కురుణించవమ్మ అదృష్ట దేవతా అంటూ అందరూ వేడుకుంటున్న తరుణంలో.. తాను అందుకు భిన్నం అంటోంది ఈ చిన్నది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో తెలుసా.. సర్గుణ్ మెహతా..!  ఏకంగా బాలీవుడ్ బాద్‌షాతో కలసి చేసే ఎపిసోడ్‌నే వదిలేసుకుందట! ఈ టీవీ స్టార్‌కు షారూఖ్ అంటే తెగ పిచ్చి. అంత అభిమానం పెట్టుకుని షారుఖ్ తో కలసి చేసే షోలో ఆఫర్ ను ఎందుకు చేజార్చుకుందో తెలుసా..?

అభిషేక్‌తో ఎపిసోడ్‌కు సదరు భామలు రామని చెప్పిన తరువాత ఫరా... సర్గుణ్‌ను పిలిచింది. దీంతో పాటు షారూఖ్‌తో షోలో కూడా పాల్గొనమని ఆఫర్ ఇచ్చింది. అయితే గియితే కింగ్‌ఖాన్‌తో కలసి సినిమాలో పనిచేస్తాను గానీ... అందరు ఫ్యాన్స్‌లా కలిసే ఆలోచన తనకు లేదని అసలు విషయం చెప్పింది సర్గుణ్! నో చెప్పినందుకు ముందు ఫరా షాక్ తిన్నా... తరువాత సర్గుణ్ మాటలకు కన్విన్స్ అయిందట. ఆపర్ నచ్చింది కానీ అది కూడా బుల్లితెరపై అంటేనా నచ్చలేదు. సినిమాలో అయితే ఒకే అంటోన్న చిన్నదానికి త్వరగానే అదృష్టం కలసిరావాలని గుడ్ లక్ చెబుదాం..!

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Shah Rukh Khan  Sargun Mehta  

Other Articles