Nithya menon not doing sister role in allu arjun movie

nithya menon not doing sister role in allu arjun movie, nithya menon not doing sister role, nithya menon in son of sathyamurthi, nithya menon movie news, nithya menon latest news, nithya menon movie updates, nithya menon latest interview, nithya menon latest stills, nithya menon stills, nithya menon gallery, nithya menon

nithya menon not doing sister role in allu arjun movie: Heroine nithya menon upcoming telugu movie son of sathyamurthi. allu arjun hero, trivikram direction.

బన్నీకి నిత్యామీనన్ చెల్లెలు కాదట

Posted: 02/17/2015 03:08 PM IST
Nithya menon not doing sister role in allu arjun movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నిత్యామీనన్ ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాలో నిత్యామీనన్ కూడా హీరోయిన్ గా నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గతకొద్ది రోజులుగా నిత్యామీనన్ ఈ సినిమాలో బన్నీకి చెల్లెలి పాత్రలో నటిస్తుందని ప్రచారం జరిగింది. దీంతో నిత్యామీనన్ చెల్లెలి పాత్రలో నటిస్తుందంటూ భారీగా వార్తలొచ్చాయి.

ఈ వార్తలను పీఆర్వో ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, నిత్యామీనన్ ఈ సినిమాలో బన్నీకి చెల్లెలి పాత్రలో నటించడంలేదని స్పష్టం చేశారు. దీంతో ఇక నిత్యామీనన్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ స్టైలిష్ వెడ్డింగ్ ప్లానర్ గా రూపొందుతుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహాలు కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithya menon  sister  clarifies  allu arjun  son of sathyamurthi  trivikram  movie  news  

Other Articles