Naga chaitanya dohchay movie first look

Naga Chaitanya Dohchay movie first look, Dohchay movie first look poster, Naga Chaitanya Dohchay movie shooting details, Chaitanya Dohchay movie shooting details, Naga Chaitanya movie shooting details, Naga Chaitanya Dohchay Movie first look, Dohchay Movie Trailer, Naga Chaitanya Dohchay movie Sudheer Varma details, Naga Chaitanya Dohchay movie news, Naga Chaitanya Dohchay movie details, Naga Chaitanya Dohchay movie updates, Naga Chaitanya Dohchay movie shooting news, Naga Chaitanya movie news, Naga Chaitanya Dohchay, Naga Chaitanya news, Naga Chaitanya movies, Naga Chaitanya latest news, Naga Chaitanya, Naga Chaitanya Dohchay movie Sudheer Varma details, Naga Chaitanya Dohchay

Naga Chaitanya Dohchay movie first look: Naga Chaitanya sudheer varma Upcoming movie Dohchay. Naga Chaitanya, kriti sanan pair. direction Sudheer Varma and producer B. V. S. N. Prasad on the SVCC Banner.

నాగచైతన్య దోచేయ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు

Posted: 02/17/2015 03:24 PM IST
Naga chaitanya dohchay movie first look

అక్కినేని నాగచైతన్య ‘స్వామిరారా’ ఫేం దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు. ‘1 నేనొక్కడినే’ ఫేం కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రానికి తాజాగా ‘దోచేయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన వస్తుంది. అయితే తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. త్వరలోనే ఈ చిత్ర పోస్టర్లు, ట్రైలర్ విడుదల కానున్నాయి. వేసవి సెలవుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నాగచైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమా ఇటీవలే విడుదలై పరాజయం పాలైంది. సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఇక కమర్షియల్ మాస్ సక్సెస్ కోసం చైతూ ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమా చైతూకి ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Dohchay  movie  first look  poster  trailer  telugu  news  

Other Articles