Eros international bags uttama villain theatrical rights

Eros International bags Uttama Villain theatrical rights, Eros International Uttama Villain theatrical rights, Uttama Villain theatrical rights, Kamal Haasan Uttama Villain Audio Release Date, Kamal Haasan Uttama Villain Audio, Kamal Haasan Uttama Villain Audio Date, Kamal Haasan Uttama Villain songs, Kamal Haasan Uttama Villain audio on des 31, Kamal Haasan Uttama Villain movie news, Kamal Haasan Uttama Villain movie, Kamal Haasan Uttama Villain news, Kamal Haasan Uttama Villain stills, Kamal Haasan Uttama Villain posters, Uttama Villain Teaser, Uttama Villain teaser released, kamal haasan Uttama Villain teaser released, Uttama Villain Latest Teaser, kamal haasan

Eros International bags Uttama Villain theatrical rights: Kamal Haasan's 'Uttama Villain' to release on April 2; Eros International bags theatrical rights.

ఈరోస్ తో కలిసి ఉత్తమ విలన్ ఏప్రిల్ 2న విడుదల

Posted: 02/13/2015 01:15 PM IST
Eros international bags uttama villain theatrical rights

ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న తాజా విభిన్న చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈ సినిమాకు ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యం అందిస్తోంది. తిరుపతి బ్రదర్స్, రాజ్ కమల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా వచ్చి చేరింది.

తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలచందర్, కె.విశ్వనాథ్, ఆండ్రియా, పూజ కుమార్, ఊర్వశి వంటి భారీతారాగణం నటించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా, పూజ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది. త్వరలోనే ఈ చిత్ర తెలుగు వర్షెన్ కు సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eros International  bags  Kamal Haasan  Uttama Villain  theatrical  rights  news  

Other Articles