Surya and amala paul new movie title haiku

Surya and Amala Paul film title Haiku, Surya next film title Haiku, Surya next movie title Haiku, Surya new movie Haiku, Amala Paul next film titled as Haiku, Surya Amala Paul next film title Haiku, Surya title Haiku, Surya, Amala Paul, Haiku, Pandiraj, Bindhu Madhavi

Surya and Amala Paul new movie title Haiku: Surya`s upcoming movie Haiku. It is already known that Suriya has teamed up with Pandiraj for his next film which also features Amala Paul and Bindhu Madhavi.

హైకూ చేయబోతున్న సూర్య, అమలాపాల్

Posted: 02/13/2015 01:24 PM IST
Surya and amala paul new movie title haiku

తమిళ నటుడు సూర్య ప్రస్తుతం ‘మాస్’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఓ బాలల సినిమాలో సూర్య నటించనున్నాడు. ఈ సినిమాకు ‘హైకూ’ అనే టైటిల్ నిర్ణయించారు. సూర్య ప్రస్తుతం తన పిల్లల పేర్లతో ఓ టూడీ ప్రొడక్షన్ ను మొదలుపెట్టారు.

ఈ సంస్థ ద్వారా తొలి సినిమాగా ‘హైకూ’ను రూపొందించనున్నారు. ఇప్పటికే ‘పసంగ’, ‘మెరీనా’ వంటి సినిమాలను రూపొందించిన పాండిరాజ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిల్లల మనస్తత్వాలను ఆధారంగా చేసుకొని రూపొందించనున్న ఈ సినిమా ప్రతిఒక్కరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

బిందుమాధవి కీలక పాత్రలో నటిస్తుండగా... సూర్య, అమలాపాల్ లు భార్యభర్తలుగా అతిథిపాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాపై పాండిరాజ్ చాలా నమ్మకంతో వున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Amala Paul  Haiku  Pandiraj  Bindhu Madhavi  tamil  movies  news  

Other Articles