Director puri jagannath charmi kaur affairs tollywood gossips

charmi kaur news, director puri jagannath news, charmi kaur hot photos, charmi kaur latest news, charmi puri jagannath affairs, charmi kaur affairs, puri jagannath affairs, charmi puri affairs, charmi hot photo shoot, charmi kaur sexy photos, charmi kaur latest gossips, charmi kaur gossips, puri jagannath temper movie, puri jagannath movies, puri jagannath jyothi lakshmi movie

director puri jagannath charmi kaur affairs tollywood gossips : tollywood director puri jagannath Opens Up on Having Affair with Charmi that he is not in a "relationship" with her.

చార్మి-పూరీల మధ్య అది-ఇది ఏదీ లేదట!

Posted: 02/05/2015 11:35 AM IST
Director puri jagannath charmi kaur affairs tollywood gossips

గతకొన్నాళ్ల నుంచి దర్శకుడు పూరీ, సెక్సీ బొద్దుగుమ్మ ఛార్మీ కలిసికట్టుగా మీడియాకంట పడుతున్న విషయం తెలిసిందే! ఆడియో ఫంక్షన్లలో, ప్రైవేట్ ఈవెంట్లలో ఇద్దరూ జంటగా కెమెరాకంటిని చిక్కుతున్నారు. దీంతో వీరిమధ్య ఎఫైర్ నడుస్తోందంటూ కుప్పలుతెప్పలుగా రూమర్లు రావడం మొదలయ్యాయి. ఎప్పుడూలేని విధంగా ఈ ఇద్దరు ఇంత సాన్నిహిత్యంగా మెలగడంపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఎఫైర్ వుందంటూ జోరుగా ప్రచారాలు సాగాయి. ఈ వార్తలు అలాఇలా ఎగబాకుతూ చివరికీ పూరీ చెవిన పడ్డాయి. ఈ నేపథ్యంలో తమ మధ్య వున్న రిలేషన్’పై పూరీ కుండబద్ధలు కొట్టేశారు.

ఇద్దరి మద్య ఎఫైర్ నడుస్తోందంటూ వచ్చిన వార్తలను దర్శకుడు పూరీ ఖండించాడు. తమ మధ్య రిలేషన్ వున్నట్టుగా వచ్చిన వార్తలు నిరాధారమైనవి అంటూ పూరీ పేర్కొన్నాడు. తమ మధ్య కేవలం మంచి స్నేహబంధమే వుందని, అంతకుమించి మరెటువంటి రిలేషన్ లేదని పూరీ క్లారిఫై చేశాడు. బాలీవుడ్’లో తాను తెరకెక్కించిన ‘బుడ్ఢా హోగా తేరా బాప్’ అనే చిత్రంలో ఛార్మికి అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఇద్దరూ సన్నిహితంగానే వున్నామని, అప్పటినుంచి మా మధ్య స్నేహబంధం కుదిరిందని పూరీ తెలిపాడు. ‘గతంలో నేను ఛార్మితో ‘బుడ్ఢా హోగా తేరా బాప్’ మూవీ సమయంలో కలిసి పనిచేశాను. అప్పటి నుంచి మేమిద్దరం సన్నిహితంగాను వుంటున్నాం’’ అంటూ రూమర్స్’ను కొట్టిపారేశాడు.

ఈ నేపథ్యంలోనే పూరీ మాట్లాడుతూ.. ‘‘నాకు, ఛార్మికి మధ్య ఎటువంటి ఎఫైర్ లేదు. నేను ఆమెతో తీయబోతున్న ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం కోసం తరచుగా కలవాల్సి వస్తోంది. స్టోరీ, క్యారెక్టరైజేషన్ విషయంలో అన్ని జాగ్రత్తలు ముందుగానే చూసుకోవాల్సి వుంటుంది కాబట్టి.. ఇద్దరం వీలు కుదిరినప్పుడల్లా కలుసుకుంటున్నాం. దాన్ని చూసి మీడియా మా మధ్య ఎఫైర్ వుందంటూ తప్పుడు కథలు ప్రచురించింది. నిజానికి మేము ఏదైనా ఓ మూవీకోసం ఏ యాక్టర్’తోనైనా, యాక్ట్రెస్’తోనైనా పనిచేసేటప్పుడు.. వారితో నిత్యం టచ్’లో వుండాల్సి వస్తుంది. అప్పుడే మా మధ్య కథకు సంబంధించి మంచి రిలేషన్ కలిగి, సెట్స్’పై దర్శకత్వ పనిని సరిగ్గా నిర్వర్తించగలం. వారిలో మంచి క్యారెక్టర్’ను గుర్తించి, అందుకు తగ్గట్టుగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తాం. ఆ విధంగా ‘జ్యోతిలక్ష్మీ’ మూవీకోసం మేమిద్దరం నిత్యం టచ్’లో వుండాల్సి వస్తోంది. అంతే!’’ అంటూ ‘ఎఫైర్’ రూమర్లను కొట్టిపారేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : charmi puri jagannath affairs  tollywood gossips  heroines affairs news  

Other Articles