Ram charan teja srinu vaitla latest movie abbani tiyyani debba song remix

ram charan news, ram charan latest news, ram charan srinu vaitla movie, ram charan srinu vaitla movie news, samantha ruth prabhu news, abbani tiyyani debba song, chiru remix songs, ram charan chiru remix songs, samantha hot photo shoots, samantha latest updates, samantha movies

ram charan teja srinu vaitla latest movie abbani tiyyani debba song remix : the megapower star ram charan tej wants to remix his father song abbani tiyyani debba in his latest movie which is to be directed by srinu vaitla.

‘తియ్యని దెబ్బ’ కోసం పరితపిస్తున్న చెర్రీ

Posted: 01/21/2015 11:19 AM IST
Ram charan teja srinu vaitla latest movie abbani tiyyani debba song remix

తన నటనా ప్రతిభతో మెగాపవర్’స్టార్’గా గుర్తింపు సాధించిన రాంచరణ్ తేజ్.. ఇప్పటికీ తన తండ్రి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సినిమాల్లోని కొన్ని హిట్ సాంగ్స్’ను తన మూవీల్లో రీమిక్స్ చేసుకున్న చెర్రీ.. ఇప్పుడు తాను తాజాగా నటిస్తున్న చిత్రంలోనూ మరో హిట్ సాంగ్’ను రీమిక్స్ చేయాలనే ప్లాన్’లో వున్నాడని సమాచారం!

ప్రస్తుతం చెర్రీ, శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘నా పేరు రాజు’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్స్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చరణ్ తన తండ్రి చేసిన మరో హిట్ పాటపై కన్నేశాడని సమాచారం! ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అనే పాటను రీమిక్స్ చేయాలని చెర్రీ డిసైట్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. ఇందుకు శ్రీనువైట్ల కూడా ఓకే అన్నట్లు ఇండస్ట్రీవర్గాల సమాచారం! ఇక ఇందులో హీరోయిన్’గా సమంత నటించే అవకాశాలు వున్నాయని ప్రచారం కొనసాగుతోంది.

నిజానికి.. ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని వెసులుబాటు చెర్రీకి వుంది. అదే.. ఆయన తండ్రి చిత్రాల్లోని హిట్ సాంగ్స్’ను రీమిక్స్ చేయడం! ఇప్పటివరకు చిరు పాటలను రీమిక్స్ చేసిన చెర్రీ మూవీలన్ని భారీ కలెక్షన్లతో హిట్ అయ్యాయి. కానీ.. తండ్రి పాటలను రీమిక్స్ చేయని చిత్రాలు యావరేజ్’గానూ, ఫ్లాప్’గానూ నిలిచాయి. అందుకే.. తన తండ్రి చేసిన ఏదైనా ఓ హిట్ పాటను తాను నటించే మూవీల్లో రీమిక్స్ చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతోనే చెర్రీ ఇలా చేస్తున్నాడని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles