Watch engrossing wazir teaser starring amitabh bachchan farhan akhtar

wazir movie news, Amitabh bachan news, hero farhan akthar, wazir movie threatrical trailer, wazir movie photos, wazir movie news, wazir movie latest news, director Bejoy Nambiar, aditi rao, aditi rao hot photos, aditi rao hot photo shoot, amitabh wazir movie,

Starring Amitabh Bachchan and Farhan Akhtar, the teaser of ‘Wazir’ is engrossing. Though the video doesn’t give away any details of the film’s plot, it keeps you on the edge of your seat.

అమితాబ్ వజీర్ చిత్రం టీజర్ విడుదల

Posted: 12/19/2014 10:31 PM IST
Watch engrossing wazir teaser starring amitabh bachchan farhan akhtar

బాలివుడ్ బిగ్ బిగా ఖ్యాతి చెందిన అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ బాలీవుడ్ లో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. తన విభిన్నమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను చూరగోన్నఅమితాబ్ తాజాగా నటిస్తున్న చిత్రం వజీర్. అమితాబ్ తో పాటు పర్హాన్ అక్తర్ నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పక్షవాతం వచ్చిన వృధ్ధుడిగా కనిపిస్తున్నారు. అయితే ఆయన చెస్ ఛాంపియన్ గా కూడా కనబడుతున్నారు.

పర్హాన్ అక్తర్ ఈ చిత్రంలో ఏటీఎస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన అతిధి రావు నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం ఢిల్లీలోనే షూటింగ్ జరుపుకుందని చిత్ర యూనిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ హరానీ, విధు వినోద్ చోప్పా నిర్మిస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ పీకే చిత్రం సినిమాకు ఈ చిత్రం ట్రేయిలర్ కలసి రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి షైతాన్ చిత్రం ధర్శకుడు బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wazir movie news  Amitabh bachan  Farhan Akhtar Aditi Rao  director Bejoy Nambiar  

Other Articles