Naga chaitanya sudheer varma movie first look as birth day special photo

naga chaitanya next movie, naga chaitanya sudheer varma movie updates, naga chaitanya kriti sanon photos, naga chaitanya kriti sanon movie latest updates, naga chaitanya latest news updates, naga chaitanya latest movie first look, naga chaitanya latest photos, tollywood latest movie news updates, akkineni akhil latest updates, akkineni akhil vv vinayak movie updates

naga chaitanya sudheer varma movie first look as birth day special photo : naga chaitanya latest movie with director sudheer varma and producer bvsn prasad shooting in progress with busy schedule to complete in time. naga chaitanya latest movie with kriti sanon in busy schedule movie unit released a photo as advance birth day gift to naga chaitanya

అప్పుడు లేటయిందని.., ఇఫ్పుడు తొందరపడ్డాడు

Posted: 11/18/2014 01:12 PM IST
Naga chaitanya sudheer varma movie first look as birth day special photo

లవర్ బాయ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘స్వామిరారా’ డైరెక్టర్ సుదీర్ వర్మ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చివరగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ వాయిదాలు పడి విడుదల కావటంతో ఈ సినిమా విషయంలో అలా జరగకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. వీలయితే అనుకున్న తేదికి ముందుగానే విడుదల చేసేట్లు చూస్తున్నారు. తాజాగా చైతు ఫొటో విడుదల చూస్తేనే వీరి ఊపు కన్పిస్తోంది. నాగ చైతన్య పుట్టినరోజు ఈనెల 23న ఉండగా ఆరు రోజుల ముందుగా ఆయన తాజా సినిమాకు సంబంధించిన ఫొటో విడుదల చేశారు.

అంటే ఈ ఫొటోను ఫస్ట్ లుక్ గా భావించాలి. సీరియస్ ఫేస్ తో ఉన్న ఈ ఫొటో సింపుల్ గా, మ్యన్లీ లుక్ తో ఉంది. ‘అత్తారింటికి దారేది’ మూవీని నిర్మించిన బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ చైతు తజా సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘1నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర బ్యానర్ పై మూవీ తెరకెక్కుతోంది. సుధీర్ వర్మపై నమ్మకం, చైతు క్రేజ్ పై ఆశలతో ప్రముఖులు సినిమాకు తోడ్పాటును అందిస్తున్నారు. కామెడి కమ్ యాక్షన్ కధలు తీసే సుధీర్ చైతును సరికొత్తగా చూపిస్తాడు అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  kriti sanon  sudheer varma  tollywood  latest news  

Other Articles