Salman khan gifts 16crore rupees worth flat to arpita on her marriage

salman khan gift to arpita, salman khan flat gift to arpita, salman khan arpita gifted flat cost price, salman khan sister arpita marriage, salman khan sister arpita marriage latest photos, arpita khan marriage photos, arpita khan marriage in falaknuma palace, salman khan in hyderabad, bollywood stars for salman khan sister arpita marriage, bollywood latest news update

salman khan gifts 16crore rupees worth flat to arpita on her marriage : bollywood star salman khan gifts a three bed room luxurous flat in mumbai to his sister arpita on her marriage occasion. salman khan sister arpita marriage on 18th november in falaknuma palace hyderabad with so many film stars and many of famous popular persons presence

చెల్లి పెళ్ళి బహుమతి ఖరీదెంతో తెలుసా...?

Posted: 11/18/2014 11:35 AM IST
Salman khan gifts 16crore rupees worth flat to arpita on her marriage

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏం చేసినా సంచలనమే. గారాల చెల్లి అర్పిత పెళ్ళిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సల్మాన్, ఆమెకు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. వివాహ కానుకగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనిచ్చాడు. దీని ధర దాదాపు రూ. 16కోట్లు ఉంటుందని తెలుస్తోంది. టెర్రస్ కలిగిన మూడు పడకగదుల ఈ ఫ్లాట్.. చూడటానికి చాలా బాగుందని.., ఇందులో ప్రస్తుత అధునాతన, విలాసవంతమైన సౌకర్యాలన్నీ ఉన్నాయట. ఇక సల్లుభాయ్ ఇచ్చిన ఈ కానుకను చూసి అర్పిత చాలా సంతోషించిందట.

కానుకలు ఇవ్వటంలో సల్మాన్ తర్వాతే మెరెవరైనా.. అని ఈ ఘటనతో మరోసారి నిరూపించకున్నాడు. గతంలో కూడా సన్నిహితులు, స్నేహితులకు ఖరీదైన కార్లు, వస్తువులు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇక హైదరాబాద్ ఫలక్ నమా ప్యాలెస్ లో మంగళవారం నాటి పెళ్లి వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలు రంగాలకు చెందిన వ్యక్తులు హాజరవుతున్నారు. దీంతో ఫలక్ నమా ప్యాలెస్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  arpita  marriage  flat  gift  mumbai  

Other Articles