Govindudu andarivadele movie satellite rights bought by gemini tv

govindudu andarivadele, govindudu andarivadele songs, govindudu andarivadele release date, govindudu andarivadele latest, govindudu andarivadele updates, govindudu andarivadele movie download, govindudu andarivadele photos, govindudu andarivadele ram charan, ram charan tej, ram charan tej wiki, ram charan tej photos, ram charan tej marriage, ram charan tej horse, ram charan tej latest, ram charan tej new movies, laetst news, tollywood, krishnavamshi, ramya kirhsna, uttej, movies, gemini tv, sun network, gemini tv office address, gemini tv shows, gemini tv serials

gemini tv bought govindudu andarivadele movie satellite rights for record price with 8crore rupees : govindudu andarivadele movie bought by gemini tv for satellite right it is a big amount for satellite right of a movie

గోవిందుడికి భారీగా దక్కుతోంది

Posted: 09/27/2014 11:27 AM IST
Govindudu andarivadele movie satellite rights bought by gemini tv

విడుదలకు ముందే ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. తెలుగు, తమిళం సహా పలు బాషల్లో చానెళ్ళు నడుపుతున్న సన్ నెట్ వర్క్ ఈ సినిమా హక్కులు తీసుకుంది. ఏకంగా ఎనమిది కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ హక్కులను కొనుక్కున్నారు. ఆగడు సినిమాకు డివైడ్ టాక్ రావటంతో.., ప్రస్తుతం ఈ స్టార్ సినిమా పైనే అందరి దృష్టి పడింది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కధ కావటంతో బాగుటుందని టాక్ వస్తోంది.

అందువల్లే జెమిని యాజమాన్యం ఎనమిది కోట్లు పెట్టి హక్కులను కొనుక్కుందని తెలుస్తోంది. సినిమాను పక్కా ప్లానింగ్ తో విడుదల చేస్తున్నారు. దసరాకు ముందుగా 2వ తేది నుంచి వరుస సెలవులు ప్రారంభం అవుతుండగా.., అక్టోబర్ 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఐదు రోజుల సెలవుల్లో సినిమా కలెక్షన్లను సాధిస్తుందని నిర్మాత భావించి ఇలా ప్లాన్ చేశారు. ఎంత ఇబ్బంది పడ్డా.., అక్టోబర్ 1న సినిమా థియేటర్లో పడుతుంది అని ప్రకటించారు. ఆ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు చివరిదశలో ఉన్నాయి.

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్ననాల్గవ సినిమా ఇది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి తెరకెక్కిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.., యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఆడియోకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఏ సినిమాలు లేకపోవటంతో., ‘గోవిందుడు అందరివాడేలే’ కలెక్షన్లను సోలొగా వసూలు చేస్తుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan tej  govindudu andarivadele  gemini tv  latest news  

Other Articles