Jr ntr new movie shooting started

ntr, jr ntr, ntr latest, ntr wiki, ntr family, ntr marriage, ntr photos, ntr son name, ntr new movies, ntr upcoming movies, rabhasa, rabhasa movie watch online, rabhasa movie free download, ntr puri jagannath movie, ntr purijagannath new movie, telugu movies, upcoming movies, latest news, tollywood

junior ntr new movie shooting started in hyderabad nearby aluminium factory : fight scene in aluminium factory of gachibowli is on shooting for ntr new movie with director puri jagannath

మళ్ళీ మొదలు పెట్టిన ఎన్టీఆర్

Posted: 09/27/2014 10:17 AM IST
Jr ntr new movie shooting started

ఈ మద్య కాస్త ఖాళీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.., మళ్ళీ బిజీ అయిపోయాడు. కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టడంతో మళ్ళీ మేకప్ వేసుకుని షూటింగ్ లొకేషన్ కు వచ్చేస్తున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివారు ప్రాంతం గచ్చబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్.., పలువురు ఫైటర్ల మద్య యాక్షన్ సీన్లు తీస్తున్నారు. దీంతో తారక్ మళ్లీ బిజి అయినట్లే లెక్క

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే పోలిస్ ఆఫీసర్ సినిమాలు ఎక్కువ కావటంతో ప్రేక్షకులు ఆదరిస్తారా.., అనే డౌట్ కలుగుతోంది. అటు కథ కాస్త పాతగా ఉన్నట్లు తెలియటంతో.., స్టోరీలో మార్పులు చేయాలని పూరికి హీరో సూచించారు. అటు ఈ విజ్ఞప్తితో పూరి కూడా పలు మార్పులు చేసి కొన్ని సన్నివేశాలను మార్చారు. రభస ఫ్లాప్ తో పాటు ఓ విషయంలో పూరితో ఏర్పడిన వివాదం కారణంగా సినిమా ఆగిపోతుంది అని వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత బండ్లగణేష్ కల్పించుకుని వివాదం పరిష్కరించారు. దీంతో వివాదాలు ముగిసి షూటింగ్ ప్రారంభమైంది.

ఈ మద్య రిలీజ్ అయిన ‘రభస’ ఫ్లాప్ కావటంతో.., సినిమాల విషయంలో ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్మాతలకు చెప్పాడు. తనకు రెమ్యునరేషన్ తగ్గించటంతో పాటు.., హీరోయిన్ ఖర్చులు, సెట్టింగులకు ఎక్కువ డబ్బు పెట్టవద్దు అని సూచించాడు. ఈ కాస్ట్ కటింగ్ అమల్లోకి వస్తున్న ఎన్టీఆర్ తొలి సినిమా ఇదే కావటం విశేషం. ఇకపోతే ఈ సినిమాకు ‘నేనో రకం’ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr  puri jagannath  latest news  tollywood  

Other Articles