Facebook deletes poonam pandey fb account

Facebook deactivates Poonam Pandey account, Facebook Deactivates Poonam Pandey's facebook Account, Poonam Pandey's Facebook account deactivated, Poonam Pandey removed from Facebook, Facebook deactivates Poonam Pandey fb account

Poonam Pandey fb Account Deactivated by Facebook.... There is no doubt that the social media utility has increased to many folds.. Poonam Pandey's Facebook account has been deactivated. It must have come as a rude shock to Poonam

ఇక నా బికినీకి దిక్కెవడురా దేవుడా!

Posted: 08/28/2014 05:25 PM IST
Facebook deletes poonam pandey fb account

ఈమధ్య సోషల్ మీడియా సైట్లు ఫేస్ బుక్కు, ట్విట్టరంటూ సెలబ్రెటీలు, సినీతారలు కూడా బాగానే వాడేస్తున్నారు. తమ సినిమాల వివరాలను ఉచితంగా ఈ సోషల్ మీడియా సైట్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేసేసుకుంటున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే బాగా ఎక్కువగానే మితిమీరిపోయింది. హీరోయిన్, ఐటెం భామగా వుండకుండా పోర్న్ భామలాగా బట్టలన్నీ విప్పేసుకొని, సెక్సీ సెక్సీ ఫోజుల్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టేస్తూ వుంటుంది.

దీంతో ఈ అమ్మడికి పోర్న్ స్టార్ పూనమ్ పాండే అని సోషల్ మీడియా అభిమానులు బిరుదు కూడా ఇచ్చేసారు. ఇదిలా వుంటే... తాజాగా ఈ అమ్మడి ఫేస్ బుక్ అకౌంట్ ను ఫేస్ బుక్ సంస్థ వారు తొలగించేసారు. ఈ అమ్మడి గోల చూడలేక వారు తీసేసారో లేక మరే ఇతర కారణాల వల్ల తొలగించారో తెలియదు కానీ.. మొత్తానికి ఈ అమ్మడి బూతు ఫేస్ బుక్ అకౌంట్ ను పీకి పాడేసారు.

దాదాపు 2.1 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడి ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించడం వెనుక కారణాలను ఫేస్ బుక్ సంస్థ తెలుపలేదు. తన ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించారంటూ పూనమ్ పాంటే ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. నిజంగా బాధగా ఉంది. నా అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ను ఫేస్ బుక్ తొలగించింది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఏం చేస్తే ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ వెనక్కి వస్తోందో చెప్పండి అంటూ ట్విటర్ లో పూనమ్ ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.

‘ఇక నా బికినీ ఫోటోలు ఎలా చూపెట్టాలిరా దేవుడో... నా బికినీ లో అందాలు చూసి పిచ్చెక్కిపోయెవరు దేవుడో... ఇక నా బికినీకి దిక్కెవడురా బాబాయ్...’ అనే విధంగా పూనమ్ తెగ హాట్ హాట్ గా, గరం గరంగా బాధపడుతుందట. పాపం... మీకేమైనా తెలిస్తే చెప్పండి కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  Facebook Deactivates  twitter  Poonam Pandey hot  

Other Articles