Sonam kapoor wants husband like diamond

Sonam kapoor wants husband like diamond, sonam kapoor latest news, sonam kapoor hot photos, sonam kapoor latest photo shoot, sonam kapoor latest news, sonam kapoor news, sonam kapoor brand ambassador for gem and jewellery council, sonam kapoor working for gem and jewellery council, sonam kapoor hot photos, sonam kapoor news, sonam kapoor cleavage photos

Sonam kapoor wants husband like diamond

మొగుడు కంటే వజ్రాలే ముఖ్యమట!

Posted: 07/15/2014 10:58 AM IST
Sonam kapoor wants husband like diamond

ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల కంటే కుర్ర హీరోయిన్ల హవా చాలా ఎక్కువగా సాగుతోంది. ఈ కుర్రతారల జాబితాలో చాలామందే వున్నారు. అయితే అందులో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్, ఆలియా భట్, పరిణీతి చోప్రా తదితర తారలు ముందువరుసలో వున్నారు. వీరందరూ తమదైన నైజంతో బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా తమ ప్రత్యేకతలను ప్రదర్శించుకుంటారు. అందాల ఆరబోత కూడా హాలీవుడ్ రేంజ్ స్థాయిలో చేస్తారు.

అయితే వీరందరిలో సోనమ్ కపూర్ ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా... ప్రేక్షక జనాలను తనవైపుకు ఆకర్షించుకోవడంలో ముందు వరుసలో వుంటుంది. బాలీవుడ్ లో జరిగే ప్రతిఒక్క ఫంక్షన్ లోనూ జనాలందరినీ పిచ్చెక్కించే విధంగా రకరకాల వస్త్రాలంకరణలతో వచ్చి, కెమెరాలను తనవైపుకు తిప్పుకుంటుంది. సన్నజాజితీగలా వుండే తన నడుము ఒంపు వయ్యారాలతో అందరినీ మత్తెక్కించేస్తోంది. ఎన్నో రకాల ప్రోడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ బాలీవుడ్ లో ముందుకు దూసుకుపోతోంది. ఎన్నోరకాల ప్రోడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఈ ఆరడుగుల హాట్ భామ... ఇప్పుడు తాజాగా జెమ్ అండ్ జువెలరీ కౌన్సిల్ (బీజేఈపీసీ)కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సంస్థ ప్రమోటర్ గా పనిచేస్తున్న ఈ అమ్మడు.. జెమ్స్, వజ్రాభరణాలకు మన దేశం ప్రపంచంలోనే ఓ పెద్ద హబ్ గా మారాలని తన మనసులోని అభిప్రాయాలను చెబుతోంది. దీనికోసం ఆమె తల్లి ఒక ప్రఖ్యాత జువెలరీ డిజైనర్ సహాయంతో ప్రయత్నాలు కూడా ప్రారంభించిందని సమాచారం! వజ్రాభరణాల ప్రచారంలో ముగినిపోయిన ఈ అమ్మడు, ఈ సందర్భంలో కొన్ని ఘాటు కామెంట్లు కూడా చేసింది. అందరి హీరోయిన్లలా కాకుండా తనదైన శైలిలో సమాధానామిచ్చి, టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది.

ప్రచార నేపథ్యంలో వున్న ఈ అమ్మడికి ‘‘మీకు ఎటువంటి భర్త కావాలి?’’ అని ప్రశ్నిస్తే... అందరూ షాక్ కు గురయ్యే సమాధానమిచ్చింది. నేను చేసుకోబోయే అబ్బాయి వజ్రంలాగా వుండాలని చెప్పింది. అలాగే మంచి మనస్సు కలిగి, అందరినీ గౌరవించే స్వభావాన్ని కలిగి వుండాలని పేర్కొంది. ఈ అమ్మడు ఇచ్చిన ఈ సమాధానికి కొంతమంది విశ్లేషకులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సోనమ్ కపూర్ కి భర్త కంటే వజ్రాలే ఎక్కువయిపొయ్యాయా అని కొంతమంది చెప్పుకుంటుంటే.. మరికొంతమంది ఇంకా నయం వజ్రాల గనిని కలిగి వున్నవాడు వరుడుగా కావాలని కోరుకోలేదు అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles