Mahesh babu heat to director gunasekhar

Gunasekhar Mahesh Babu, Gunasekhar Rudramadevi, Telugu Movie News, Telugu Gossips, Tollywood Film News, Tollywood Gossips

Gunasekhar offer a chance to Mahesh Babu Act in Rudramadevi Telugu Movie but unexpectedly he denies the offer. For more Tollywood Movie News and Telugu Movie Gossips logon to www.teluguwishesh.com

బావను సర్ ప్రైజ్ చేసి... గుణశేఖర్ ని హర్ట్ చేశాడు

Posted: 07/05/2014 02:55 PM IST
Mahesh babu heat to director gunasekhar

టాలీవుడ్ ప్రిన్స్ మహేస్ బాబు తన వాళ్ళ కోసం ఏదైనా చేసి, పక్కన వాళ్ళను హర్ట్ చేసే క్యారెక్టరా ? అనే సందేహం కలుగుతుంది ఆయన తీరు చూస్తుంటే. మహేష్ బాబు కెరియర్ కి టర్నింగ్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్. ఆయన దర్శకత్వం వహించిన ‘ఒక్కడు ’ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా, జాతీయ అవార్డులు కూడా అందుకుంది.

అలా కెరియర్ కి టర్నింగ్ ఇచ్చిన గుణశేఖర్ మహేశ్ తో ఉన్న సాన్నిహిత్యంతో ప్రస్తుతం తీస్తున్న హిస్టారికల్ సినిమా ‘రుద్రమదేవి ’  ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను చేయమని అడిగితే ఏదో సాకులు చెప్పి చేయనని చెప్పాడు. దీంతో గుణశేఖర్ బాగా హర్ట్ అయ్యి, స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్ ’ తో ఆ పాత్ర చేయించుకుంటున్నాడు. కానీ మహేశ్ తన బావ సుదీర్ బాబు కన్నడలో వచ్చిన చార్మినార్ సినిమాకి రీమేక్ గా ‘కృష్ణమ్మ పిలిచింది ఇద్దరినీ ’ పేరుతో సినిమా చేస్తున్నాడు.

అందులో గెస్ట్ పాత్ర చేయమని అడిగితే వెంటనే ఒప్పుకోవడమే కాకుండా, ఎటువంటి పారితోషికం తీసుకొను అంటూ ఆ సినిమా నిర్మాతకి మరో తీపి కబురు చెప్పాడట. దాంతో సినిమాకు సంబందించిన పారితోషికం ఖర్చు చాలా వరకు తగ్గినట్లే అని నిర్మాత సంబంర పడుతున్నాడు. ఈ సినిమాకి కన్నడ వర్షన్ కు దర్శకత్వం వహించిన చందూ నే ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మహేశ్ తీసుకున్న ఈ నిర్ణయంతో సినీ జనాలు మాత్రం మహేశ్ తన వాళ్ల కోసం ఏదైనా చేస్తాడని అనుకుంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles