Dil raju finances to autonagar surya movie

dil raju finances to autonagar surya movie, Auto nagar surya release be hand dilraju, auto nagar surya release date, dilraju finance to rr movie makers

dil raju finances to autonagar surya movie, Auto nagar surya release be hand dilraju, auto nagar surya release date, dilraju finance to rr movie makers

ఆటోలో డీజిల్ పోసింది రాజు గారేనా ?

Posted: 06/19/2014 03:56 PM IST
Dil raju finances to autonagar surya movie

నాగ చైతన్య హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘ఆటోనగర్ సూర్య ’ సినిమా మొదట ప్రకకటించిన తేదీకి విడుదలై ఉంటే ఇప్పటికే పాతబడి పోయేది. దాదాపు ఐదుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఇక ల్యాబ్ లోనే ఉండిపోతుందని అనుకున్నారు. దీని గురించి అంతా మరచిపోతారనుకునే సమయంలో ఇటీవలే ఈ సినిమాను జూన్ 27 తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.

ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా విడుదల చేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు అందరికీ డౌట్ వచ్చింది. కానీ పంపిణీ దారులకు, ఫైనాన్సర్లకు, నిర్మాతకు మధ్య ఉన్న చిక్కులు తొలగిపోవడంతో దీనిని విడుదల చేస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ ఈ సినిమా వ్యవహారాలన్నింటిని దిల్ రాజు భుజాన వేసుకొని, దీనికి ఫైనాన్స్ బాధ్యతలు కూడ తన మీద వేసుకున్నాడని అందుకే ఇప్పుడు ఆటోలో డీజిల్ ఫుల్ ట్యాంక్ అవ్వడంతో జెట్ స్పీడ్ తో విడుదలకు సిద్దం అవుతుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

తాను చేసిన దానికి ప్రతిఫలం ఆశించే దిల్ రాజు, ఉన్నట్లుండి ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ? కొంపదీసి దేవాకట్టా ఈయనతో ఓ సినిమా ఫ్రీగా చేస్తానన్నాడా ? ఆర్.ఆర్ అదినేత వచ్చనదాంట్లో షేర్ ఇస్తానన్నాడా ? వారిద్దరికే తెలియాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles