Mahesh babu to endorse paragon cheppals

Mahesh Babu advertising paragon cheppals, Mahesh babu to Endorse paragon Cheppals, Mahesh Babu promote for paragon cheppals, prince mahesh babu, samantha endorse paragon cheppals

Tolllywoo prince Mahesh babu to Endorse paragon Cheppals.

మహేశ్ - సమంతా చెప్పులు అమ్ముతున్నారు

Posted: 06/19/2014 03:00 PM IST
Mahesh babu to endorse paragon cheppals

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలు ఆచితూచి ఒప్పుకున్నా, యాడ్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం ఆలోచించడు. ఇంటర్నేషనల్ బ్రాండ్ అనగానే దేనికైనా ప్రచారం చేయడానికి రెడీ అంటాడు. అన్నట్లు మనోడి సంపాదన సినిమాల కన్నా యాడ్స్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తాడు. ఇప్పటికి థమ్స్ అప్, మహేంధ్ర ట్రాక్టర్స్ కి, టీవీఎస్ మోటర్ సైకిల్ కి, షాంపులకు ప్రచారం చేసిన మహేష్ ఇప్పుడు చెప్పులకు కూడా ప్రచారం చేయబోతున్నాడు.

ప్రముఖ పాదరక్షలు  ‘పారాగాన్ ’ బ్రాండ్ కి దక్షిణాది రాష్ట్రాలల్లో ప్రచారకర్తగా చేయబోతున్నాడు. ఇటీవలే భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్న ఆయన దానికి సంబంధించిన యాడ్స్ షూటింగులో కూడా ‘ఆగడు ’ సినిమాకు బ్రేక్ ఇచ్చి వెళ్లి వచ్చాడంటే మనోడు సినిమాల కంటే యాడ్స్ ని ఎంత సీరియస్ గా తీసుకున్నాడో అర్ధం అవుతుంది.

టాలీవుడ్ ఈయనకే ఇంత డిమాండ్ ఉండటానికి కారణం ఈ రేంజ్ స్టార్ డమ్, ఫాలోయింగ్ ఉన్న హీరో లేరు. అందుకే పలు కంపెనీలు మహేష్ వెంట పడుతున్నాయి. ఇక ‘పారాగాన్ ’ ఆడవాళ్ళ చెప్పులకు ఇప్పటికే కథానాయిక  అదా... ఇదా అంటూ రకరకాల చెప్పులు వేసుకొని ప్రకటనల్లో తెగ హడావుడి చేస్తున్న సమంతా ప్రమోట్ చేస్తున్న కంపెనీకే మహేష్ ప్రమోట్ చేయడం ‘కో ఇన్సిడెన్స్ ’ అని చెప్పచ్చు కదా.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles